ఇది పాటిస్తే నరాల బలహీనత, భరించలేని వాపులు చిటికెలో మాయం
Prasanna Yadla
15 september 2026
Pic credit - Pinterest
మనలో చాలా మంది నరాల బలహీనత, భరించలేని నొప్పులు వాపులు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు.
నరాల బలహీనత
ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడేవాళ్లకి కళ్లు కూడా తిరుగుతుంటాయి ఇది మీరు తగ్గించుకోవడానికి ఈ టిప్ పాటిస్తే చాలు
ఈ టిప్ పాటిస్తే చాలు
ఏం లేదండీ మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేస్తే చాలు.. దీని వలన నరాల సమస్యలు మళ్ళీ ఇక రాకుండా ఉంటాయి
కొన్ని మార్పులు చేస్తే చాలు..
మీరు దీని కోసం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి ఇంకా మెగ్నీషియం ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి
మెగ్నీషియం ఉన్న ఫుడ్స్
ఈ డ్రింక్ మీరు తాగితే నరాల బలహీనత కూడా తగ్గుతుంది అస్సలు ఆలస్యం కాకుండా దీనిని ఎలా చేయాలో చూద్దాం..
డ్రింక్
గ్యాస్ మీద ఒక మీడియం సైజు గిన్నె పెట్టి దానిలో ఒక గ్లాసు నీటిని పోసి ఒక దాల్చిన చెక్క ముక్క, నల్ల ఇలాచిలు దంచి వేయాలి
నల్ల ఇలాచి
ఇంకా దీనిలో నాలుగు లవంగాలు వేసి ఐదు నిమిషాల మరిగించి దానిలో కొంచం బెల్లం తాగితే ఉపశమనం పొందుతారు
ఉపశమనం పొందుతారు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)