ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఎందుకంటే ఎముకలని ధృడపరిచే అంశాలు ఉల్లిపాయలో ఉంటాయి. ఎముకలు బలహీనంగా ఉంటే పచ్చి ఉల్లిపాయలను తినవచ్చు. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి, పొట్టను ఆరోగ్యంగా ఉంచడానికి సలాడ్ రూపంలో ఉల్లిపాయను తీసుకోవచ్చు