Sleep tips: మంచి నిద్ర కోసం పాటించాల్సిన పంచ సూత్రాలు..!

ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. కానీ, ఒత్తిడితో కూడిన జీవనశైలిలో ప్రశాంతంగా నిద్రపోవడం కూడా ఒక కల. అయితే, మీ జీవనశైలిలో పంచ సూత్రాలను అనుసరించడం మంచి రాత్రి నిద్ర పొందడానికి సహాయపడుతుంది. మంచి నిద్ర కోసం పాటించాల్సిన ఆ పంచసూత్రాలు ఏంటో తెలుసుకుందాం...

Jyothi Gadda

|

Updated on: Feb 15, 2023 | 1:30 PM

మీరు ప్రతి పనికి టైం టేబుల్‌ను తయారు చేసుకున్నట్టయితే, నిద్ర లేవడానికి టై టేబుల్‌ని తయారు చేసుకోండి. అలాగే, మీరు అనుకున్న సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నించండి.

1 / 5
ఈ సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరూ తమ మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లతో సహా గాడ్జెట్‌లకు అంటిపెట్టుకుని ఉంటున్నారు. అయితే, మీరు నిద్రపోయేటప్పుడు గాడ్జెట్‌లకు దూరంగా ఉంటే, మీరు వేగంగా నిద్రపోతారు.

2 / 5
వెలుతురులో కంటే చీకటిలోనే నిద్ర బాగా పడుతుంది. కాబట్టి, పడకగదిలో మంచి నిద్ర వాతావరణాన్ని సృష్టించడం చాలా ముఖ్యం. వీలైనంత వరకు మీ బెడ్‌రూమ్‌లో తక్కువ వెలుతురు ఉండేలా చూసుకోండి.

3 / 5
తాగుడు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మద్యం. కానీ, మద్యం సేవించడమే కాదు.. రాత్రి పడుకునే ముందు టీ-కాఫీ తాగడం కూడా మానేయటం మంచిది.

4 / 5
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఇది నిద్రకు కూడా సహాయపడుతుంది.

5 / 5
Follow us
దర్శ అమావాస్య రాత్రి ఈ పరిహారాలు చేయండి.. అన్ని బాధలు తొలగిపోతాయి

నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ప్రిలిమినరీ కీ వచ్చేసింది.. త్వరలో ఫలితాలు

లేటు వయసులో పెళ్లిపీటలెక్కిన నటుడు సుబ్బరాజు.. వధువు ఎవరో తెలుసా?

మరికాసేపట్లో మెగా డీఎస్సీ సిలబస్ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

నేడు తుఫాన్‌గా మారనున్న వాయుగుండం.. ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ

ఆర్సీబీపై సిరాజ్‌ మియా పోస్ట్..కట్ చేస్తే.. సీన్‌లోకి రషిద్ ఖాన్

Horoscope Today: ఉద్యోగంలో వారి హోదా పెరిగే ఛాన్స్..

ఐపీఎల్ వేలంలో పృథ్వీ షాను కొనుగోలు చేయకపోవడానికి కారణం అదేనా?

పెయిడ్ ప్రీమియర్స్ వల్ల ఉపయోగం లేనట్టేనా ??

ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం బిజీబిజీ..