EPFO: పీఎఫ్ ఖాతాదారులకు సూపర్ న్యూస్.. త్వరలో రూ.3 వేలకు పెంపు.. కీలక నిర్ణయం దిశగా కేంద్రం..
ఈపీఎఫ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా త్వరలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెన్షన్ పరిమితిని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కనీస పెన్షన్ రూ.వెయ్యిగా ఉంది. దీనిని రూ.7500కి పెంచాలనే డిమాండ్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం త్వరలో..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
