స్నాక్స్ అతిగా తినేస్తున్నారా ?? అయితే డేంజర్‌లో పడ్డట్టే.. ఇది మీకోసమే..

కుర్‌కురేలు కుకీలూ మిఠాయిలూ మిక్స్‌చర్‌ పొట్లాలు... ఇలా రకరకాల స్నాక్స్‌ తినే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ ఈ స్నాక్స్‌ ఆరోగ్యకరమైన భోజనం తిన్న ఫలితాన్ని శరీరం గ్రహించడానికి అవకాశం ఇవ్వడం లేదు. ప్రపంచంలో నాలుగోవంతు మంది ఈ స్నాక్స్‌ను తినడం ద్వారా అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారని అంటున్నారు పరిశోధకులు. ఆరోగ్యకరమైన భోజనం చేసినప్పటికీ ప్రాసెస్‌ చేసిన అనారోగ్యకరమైన స్నాక్స్‌ తినడం వల్ల రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయులు ఎక్కువవుతున్నాయి. దాంతో భోజనంలోని పోషకాలను శరీరం గ్రహించక పక్షవాతం, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది.

Phani CH

|

Updated on: Oct 02, 2023 | 9:16 PM

కుర్‌కురేలు కుకీలూ మిఠాయిలూ మిక్స్‌చర్‌ పొట్లాలు... ఇలా రకరకాల స్నాక్స్‌ తినే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ ఈ స్నాక్స్‌ ఆరోగ్యకరమైన భోజనం తిన్న ఫలితాన్ని శరీరం గ్రహించడానికి అవకాశం ఇవ్వడం లేదు.

1 / 5
ప్రపంచంలో నాలుగోవంతు మంది ఈ స్నాక్స్‌ను తినడం ద్వారా అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారని అంటున్నారు పరిశోధకులు. ఆరోగ్యకరమైన భోజనం చేసినప్పటికీ ప్రాసెస్‌ చేసిన అనారోగ్యకరమైన స్నాక్స్‌ తినడం వల్ల రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయులు ఎక్కువవుతున్నాయి

2 / 5
దాంతో భోజనంలోని పోషకాలను శరీరం గ్రహించక  పక్షవాతం, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది. రోజువారీ తినే ఆహారంలో 95 శాతం మందికి 25 శాతం క్యాలరీలు కుకీలూ, కేకులూ వంటి స్నాక్స్‌ నుంచే వస్తున్నాయి.

3 / 5
వీటికి బదులుగా పండ్లూ, నట్స్‌ వంటివి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తడం లేదు. ఎందుకంటే ఇవి ఆకలిని తగ్గించి, జీవక్రియను పెంచడంవల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.

4 / 5
స్నాక్స్‌ను రాత్రి 9 తరవాత తినడం మానేయాలని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఏ స్నాక్ అయినా కూడా మితంగా తింటే ఆరోగ్యం బాగుంటుందని.. అతిగా తింటే లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు అంటున్నారు.

5 / 5
Follow us
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!