Figs Benefits: అత్తిపండ్లతో మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు..

నానబెట్టిన అంజీర పండ్లను తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిత్యం వీటిని తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. రోజూ నానబెట్టిన అంజీర పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 17, 2022 | 8:53 PM

డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. డ్రై ఫ్రూట్స్‌లో భాగమైన అంజీర్ పండ్లను  మీరు ప్రతిరోజూ తినడం వల్ల  బరువు తగ్గవచ్చు. ఇందులో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి అనేక  ప్రయోజనాలను అందించడానికి ఉపకరిస్తుంది.

1 / 5
 అత్తి పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల శరీరంలో రక్తానికి లోటు ఉండదు.  ఇంకా అత్తి పండ్లలోని కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.

2 / 5
అత్తి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉన్నందున..వీటిని తిన్న తర్వాత చాలా సమయం  కడుపు నిండినట్లు అనిపిస్తుంది. అంతేకాక ఇది జీవక్రియ రేటును వేగవంతం చేస్తుంది. నిత్యం వీటిని తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గవచ్చు.

3 / 5
 బ్లడ్ షుగర్ - అత్తి పండ్లలో పుష్కలంగా ఉండే పొటాషియం రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అత్తి పండ్లలోని క్లోరోజెనిక్ యాసిడ్ ఇందుకు సహకరిస్తుంది.

4 / 5
 రక్తపోటు నియంత్రణ - అత్తి పండ్లలో పొటాషియం, సోడియం పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. తద్వారా అనుకున్నదాని కంటే వేగంగా బరువు తగ్గవచ్చు.

5 / 5
Follow us
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!

పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..

చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?

ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన

కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్

పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి

పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..

టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.

దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.