Dysphagia: అన్నం తినేటప్పుడు పొలమారితే ఎవరో తలచుకున్నట్టు కాదు.. వెంటనే ఇలా చేయండి
భారత వైమానిక దళానికి మొదటి బెంగాలీ ఎయిర్ మార్షల్ సుబ్రతా ముఖర్జీ 1960లో జపాన్‌లోని టోక్యోలోని ఓ రెస్టారెంట్‌లో ఆహారం తింటూ మరణించారు. అలాగే మాజీ US అధ్యక్షుడు జార్జ్ బుష్ ఆహారం తినేటప్పుడు పొలమారి ఉక్కిరిబిక్కిరై మరణించారు. ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి. చాలా మంది ఆహారం తినేటప్పుడు గొంతులో ఆహారం ఇరుక్కుని పొలమారుతుంది. ఇది ఏమంత సమస్యకాదని భావించేవారే అధికం. ఇలాంటి సందర్భాల్లో ఆహారం గొంతులో..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
