Election Movies: ఎలక్షన్ బేస్ గా తెరకెక్కిన చిత్రాలు.. ఒకటి బ్లాక్ బస్టర్.. మరి మిగిలినవి..
సీజన్ ఏదైనా సినిమా వాళ్లకు పండగే. ఆడియన్స్ మూడ్‌కి తగ్గట్టు మూవీస్ రిలీజ్ చేసి క్యాష్ చేసుకుంటారు. అయితే ఈ సారి మాత్రం అలా సీజన్‌ని క్యాప్చర్ చేసిన మూవీగా నెంబర్ వన్ ప్లేస్‌లో నిలుచుంది కోట బొమ్మాళి పీయస్. రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం కూడా ఈ ఎలక్షన్ సీజన్‌నే టార్గెట్ చేస్తుందనే మాటలు వినిపించాయి. ఆంధ్రా ఎన్నికల సమయాన్ని టార్గెట్ చేసిన మరో సినిమా యాత్ర 2. దీని ఫస్ట్ పార్టులో ఆడియన్స్ తో శభాష్ అనిపించుకున్న మమ్ముట్టి ఇప్పుడు యాత్ర2లోనూ కీ రోల్ చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
