Film News: హాయ్ నాన్న గురించి నాని కామెంట్స్.. యానిమల్‌లో ఆ లుక్ అదుర్స్..
హాయ్ నాన్న సినిమా గురించి నాని ఇంటరెస్టింగ్ కామెంట్స్. యానిమల్‌లో బాబీ దేవోల్ లుక్ గురించి ఆసక్తికరమైన విషయం వైరల్ అవుతోంది. తాను సింగిల్ పేరెంట్‌ని కాదని అన్నారు నటి ఇలియానా. ఇల్లు తనకు దేవాలయమని అంటున్నారు అదా శర్మ. తాను ఎక్కడుంటున్నాను, ఎవరితో ఉంటున్నాననే విషయాలు వ్యక్తిగతమైనవని చెప్పారు. విక్రాంత్ మస్సే హీరోగా నటించిన చిత్రం ట్వల్త్ ఫెయిల్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
