డ్రింకింగ్ వాటర్ పైప్‌లైన్‌ పగిలింది.. రోడ్డుపై ఫౌంటెన్‌లా ప్రవహించిన తాగునీరు.. అద్భుతమైన దృశ్యం

అధికారుల నిర్లక్ష్యంతో పైప్‌లైన్‌ పగిలి రోడ్డుపై తాగు నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. అది చూసిన జనాలు ఆశ్చ్యం వ్యక్తం చేశారు. కానీ,

Jyothi Gadda

|

Updated on: Apr 24, 2023 | 8:55 PM

శ్రీరంగపట్నం తాలూకా పంప్ హౌస్ సర్కిల్ సమీపంలో తాగునీటి పైపు పగిలి రోడ్డుపై ఫౌంటైన్‌లా ప్రవహించిన నీరు

1 / 5
అధికారుల నిర్లక్ష్యంతో పైప్‌లైన్‌ పగిలి రోడ్డుపై తాగు నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. అది చూసిన జనాలు ఆశ్చ్యం వ్యక్తం చేశారు.

2 / 5
పైపుల నుంచి పెద్ద ఎత్తున నీరు రోడ్డుపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

3 / 5
 కేఆర్‌ఎస్‌-మైసూరు రహదారి పక్కనే ఉన్న పైపులైన్‌ పగిలిపోవటంతో ఆ ప్రాంతమంతా వరద ప్రవాహం కనిపించింది.

4 / 5
ఈ పైప్‌లైన్ బలమూరి నుండి మైసూరులోని వాణి విలాస నీటి సరఫరా స్టేషన్ వరకు వెళుతుంది

5 / 5
Follow us