Trisha: ‘కుందవై’ మైమరపిస్తోంది.. ఈ అందం చూసి దేవకన్యలే అసూయపడతారేమో.. త్రిష బ్యూటీఫుల్ ఫోటోస్..
వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది హీరోయిన్ త్రిష. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది.