ఈ డ్రింక్ నిద్రకి బెస్ట్ ఫ్రెండ్.. తాగితే అమ్మలా నిద్రపుచ్చుతుంది..
ఉరుకులు పరుగుల జీవితం, ఒత్తిడి, ఆందోళనతో చాలామంది సమయానికి నిద్రపోరు.. నిత్యం అసంపూర్తిగా నిద్రపోతూ.. పలు అనారోగ్య సమస్యల బారిన పడతారు. జీవితంలో చాలా విషయాలను తగిన సమయానికి చేయలేకపోవడం వల్ల మనకు చిరాకు వస్తుంది. అలానే.. 8 గంటలపాటు నిద్ర లేకపోయినా.. రోజులో తగినంత నిద్ర పోకపోయినా చికాకు, ఒత్తిడి మరింత పెరుగుతుంది. ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా సులభంగా హాయిగా నిద్రపోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
