Eye Care: కంటి కింది భాగంలో కొబ్బరి నూనెతో మసాజ్‌ చేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?

దద్దుర్లు, దురద, ఎరుపు వంటి చర్మ సమస్యలకు కొబ్బరి నూనె పనిచేస్తుంది. కొబ్బరి నూనె చర్మం స్థితిస్థాపకతను పునరుద్ధరిస్తుంది. చర్మం మృదువుగా మార్చి, లోపలి నుండి మృదువుగా చేయడంతో కొబ్బరి నూనె వినియోగించవచ్చు.

| Edited By: Ravi Kiran

Updated on: Oct 26, 2024 | 10:00 PM

జుట్టు సంరక్షణ, చర్మ సంరక్షణ కోసం కొబ్బరి నూనెకు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. పొడవాటి, మందపాటి, బలమైన జుట్టు పొందడానికి కొబ్బరి నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందిది. అయితే కొబ్బరి నూనె జుట్టు సంరక్షణకే కాదు, చర్మ సంరక్షణకు, అందానికి కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మేకప్ తొలగించడానికి కూడా ఈ నూనె బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొబ్బరి నూనెను కంటికింద రెగ్యులర్ గా మసాజ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
వివిధ కారణాల వల్ల కంటి కింద భాగం ఉబ్బుతుంది. రోజంతా ఫోన్‌ చూడటం, తగినంత నిద్ర లేకపోవడం, వయస్సు కారణంగా ఈ సమస్యలు తలెత్తుతాయి. కొబ్బరినూనెను కళ్లకింద రాసుకుని తేలికగా చేతులతో మసాజ్ చేయడం వల్ల సమస్య చాలా వరకు తగ్గుతుంది.

2 / 5
చిన్న వయసులో కూడా చాలా సార్లు చర్మంపై ముడతలు వస్తాయి. వివిధ కంపెనీల సౌందర్య సాధనాలను ఉపయోగించినా ఫలితం ఉండదు. ముడుతలకు కొబ్బరి నూనె ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొబ్బరినూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని బిగుతుగా చేసి, కరుకుదనాన్ని తగ్గిస్తుంది.

3 / 5
దద్దుర్లు, దురద, ఎరుపు వంటి చర్మ సమస్యలకు కొబ్బరి నూనె పనిచేస్తుంది. కొబ్బరి నూనె చర్మం స్థితిస్థాపకతను పునరుద్ధరిస్తుంది. చర్మం మృదువుగా మార్చి, లోపలి నుండి మృదువుగా చేయడంతో కొబ్బరి నూనె వినియోగించవచ్చు.

దద్దుర్లు, దురద, ఎరుపు వంటి చర్మ సమస్యలకు కొబ్బరి నూనె పనిచేస్తుంది. కొబ్బరి నూనె చర్మం స్థితిస్థాపకతను పునరుద్ధరిస్తుంది. చర్మం మృదువుగా మార్చి, లోపలి నుండి మృదువుగా చేయడంతో కొబ్బరి నూనె వినియోగించవచ్చు.

4 / 5
ఇందులోని కొల్లాజెన్ చర్మానికి పోషణ అందిస్తుంది. కొబ్బరి నూనె కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. కొల్లాజెన్ చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కొబ్బరి నూనె గ్రేట్ గా సహాయపడుతుంది.

5 / 5
Follow us
ఆసియా ఛాంపియన్ గా అఫ్ఘనిస్తాన్.. ఫైనల్ లో శ్రీలంక చిత్తు

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుండి మరో లెక్క..

'ఈఏపీ సెట్‌ 4వ విడత కౌన్సెలింగ్‌పై నిర్ణయం తీసుకోండి..' హైకోర్టు

ధన త్రయోదశి రోజున పొరపాటున కూడా ఈ వస్తువులు కొనవద్దు.. ఎందుకంటే

సౌందర్య రెమ్యునరేషన్ మరీ అంత తక్కువా..!
సౌందర్య రెమ్యునరేషన్ మరీ అంత తక్కువా..!
'BC స్టడీసర్కిళ్ల ద్వారా అన్ని పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తాం'

గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్ అంటే ఇది కదా.. తగ్గిన బంగారం ధర.

లారీ నడుపుతూ నిద్రొస్తుందని కనురెప్పలు వాల్చడు..అంతే..

చైనాలో తగ్గిన జననాలు ముతబడుతున్న స్కూల్స్‌.. భారీగా వృద్ధ జనాభా

కుబేరుడికి ఆలయం ఉందని తెలుసా..! ధనత్రయోదశి రోజున ప్రత్యేక పూజలు