Radhika Pandit: రాయల్ లుక్‌లో మెరిసిన రాకింగ్ స్టార్ భార్య.. రాధికా పండిట్ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

పాన్ ఇండియా హీరో కేజీఎఫ్ ఫేమ్ యష్ భార్యగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాధిక పండిట్. యష్ తో వివాహానికి ముందు కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒక స్టార్ హీరోయినే.అయితే పెళ్లయ్యాక పూర్తిగా సినిమాలకు దూరమైంది యష్. భర్త, పిల్లలే సర్వస్వంగా జీవితాన్ని గడుపుతోంది.

Basha Shek

|

Updated on: Oct 26, 2024 | 9:58 PM

Radhika Pandit 1

Radhika Pandit 1

1 / 5
 అలా తాజాగా కొత్త ఫోటోషూట్ చేసింది రాధికా పండిట్. ఇందులో రాయల్ లుక్ లో ఎంతో అందంగా కనిపించిందీ అందాల తార.

2 / 5
 ప్రస్తుతం రాధిక ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. అభిమానులు, నెటిజన్ల నుంచి భారీగా షేర్స్, లైక్, కామెంట్స్ వస్తున్నాయి.

3 / 5
 రాధిక పండిట్, యశ్ 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి రాధిక నటనకు దూరంగా ఉంటోంది. ఇప్పుడు కూడా చాలా మంది ఆమె సినిమా ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటున్నారు.

4 / 5
 రాధికా పండిట్ ప్రస్తుతం పిల్లల సంరక్షణలో బిజీగా ఉంటోంది. యష్, రాధికలకు ఐరా మరియుఅధర్వ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

5 / 5
Follow us