- Telugu News Photo Gallery Cinema photos No updates From Hero Prabhas Upcoming Movies salaar 2 and Fauji movies, Details Here
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కి షాక్.! సాలార్ 2, ఫౌజీ ల నుండి ఎందుకు నో అప్డేట్.?
ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అప్ కమింగ్ సినిమాల నుంచి షాకింగ్ అప్‌డేట్స్ వచ్చాయి. ముందు నుంచి అప్డేట్స్ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేసినా.. అవి ఇలా ఉంటాయని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఫ్యాన్స్‌ను ఇంతాల సర్‌ప్రైజ్ చేసిన ఆ అప్‌డేట్స్ ఏంటి అనుకుంటున్నారా.? డార్లింగ్ బర్త్ డే సందర్భంగా ది రాజాసాబ్ అప్‌డేట్ ఉంటుందని ముందే ఎనౌన్స్ చేసింది యూనిట్.
Updated on: Oct 26, 2024 | 5:37 PM

ఒకవేళ ఆయన రెడీ కాని పక్షంలో ఆయా మూవీ యూనిట్స్.. ప్రభాస్ లేని పార్ట్ ని చిత్రీకరిస్తాయట. ప్రస్తుతానికి డార్లింగ్ కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న క్లారిటీ ఇది.

ఇటు కల్కి సీక్వెల్ న్యూ ఇయర్‌లో స్టార్ట్ అయ్యే సూచనలు బాగానే కనిపిస్తున్నాయి. సో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల షూటింగులు చేయాలంటే, డార్లింగ్ ఎన్ని షిఫ్టులు పనిచేయాలి? అని లెక్కలేసుకుంటున్నారు అభిమానులు.

అయితే ఆల్రెడీ డార్లింగ్ లుక్ రివీల్ చేశారు కాబట్టి, ఈ సారి కంటెంట్ విషయంలో క్లారిటీ ఇచ్చేలా టీజర్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేశారు ఫ్యాన్స్. కానీ అందరి అంచనాలను తారు మారు చేస్తూ ప్రభాస్ ఓల్డ్ ఏజ్ లుక్‌తో షాక్ ఇచ్చింది యూనిట్.

2026 మధ్యలో స్పిరిట్ రిలీజ్ అవుతుందన్నారాయన. స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ కోసమే ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారు సందీప్ రెడ్డి వంగా. షూటింగ్ తక్కువ టైమ్‌లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు. 2025 సమ్మర్‌లో షూట్ మొదలు పెట్టి..

పీరియాడిక్ రొమాంటిక్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ కూడా ఈ రోజే రివీల్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేశారు ఫ్యాన్స్.

ఇంకోవైపు సలార్2 స్టార్ట్ చేస్తానంటున్నారు ప్రశాంత్ నీల్. సో ఇన్నిటి మధ్య డార్లింగ్ అటూ ఇటూ షఫిల్ కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

ఇక ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని అప్‌డేట్ సలార్ 2 టీమ్ నుంచి వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ను డార్లింగ్ బర్త్ డే సందర్భంగా రీ స్టార్ట్ చేశారన్న న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది.

అంతేకాదు 20 రోజుల పాటు జరిగే తొలి షెడ్యూల్‌లో ప్రభాస్ కూడా పాల్గొనబోతున్నారన్న న్యూస్ ఫ్యాన్స్‌కు అసలు సిసలు సర్‌ప్రైజ్ అయ్యింది.




