Pushpa 2: బిగ్ రిలీజ్ కు రెడీ అవుతున్న పుష్ప- 2.! దిమ్మతిరిగే ప్లాన్ లో అల్లు అర్జున్..

ఇండియన్ స్క్రీన్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు పుష్పరాజ్‌. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఆల్‌టైమ్ రికార్డ్ సెట్ చేసిన పుష్ప 2 టీమ్‌, రిలీజ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా సినిమా రిలీజ్ రేంజ్‌ ఎలా ఉండబోతుందో కూడా రివీల్ చేశారు. పుష్పరాజ్‌ కాంపౌండ్ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఆల్రెడీ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసిన మేకర్స్‌, ఇప్పుడు ఆ టైమ్‌ను మరింత తగ్గించారు.

|

Updated on: Oct 26, 2024 | 5:22 PM

ఇండియన్ స్క్రీన్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు పుష్పరాజ్‌. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఆల్‌టైమ్ రికార్డ్ సెట్ చేసిన పుష్ప 2 టీమ్‌, రిలీజ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

1 / 7
తాజాగా సినిమా రిలీజ్ రేంజ్‌ ఎలా ఉండబోతుందో కూడా రివీల్ చేశారు. పుష్పరాజ్‌ కాంపౌండ్ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఆల్రెడీ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసిన మేకర్స్‌, ఇప్పుడు ఆ టైమ్‌ను మరింత తగ్గించారు.

2 / 7
పాన్‌ ఇండియా సినిమాలు మాస్‌ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు నేషనల్ మార్కెట్ మీద భారీ ఆశలు పెట్టుకున్న పుష్పరాజ్‌ టీమ్ కూడా మాస్ ఆడియన్స్‌నే మెయిన్‌గా టార్గెట్ చేస్తోంది.

3 / 7
అన్ని ఏరియాల్లో ఆల్ టైమ్ రికార్డ్‌ కొట్టడం పక్కా అంటున్నారు డిస్ట్రిబ్యూటర్స్‌. ముఖ్యంగా కన్నడలో కేజీఎఫ్‌ ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అంతకు మించి ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టుగా వెల్లడించిన కన్నడ డిస్ట్రిబ్యూటర్స్‌, వసూళ్లు కూడా అదే స్థాయిలో ఉంటాయన్నారు.

4 / 7
అది కూడా ఎక్కువగా బీ సీ సెంటర్ల మీదే దృష్టి పెడుతున్నారు. అవుట్‌ అండ్‌ అవుట్ మాస్ యాక్షన్ మూవీ కాబట్టి మాస్ ఆడియన్సే మెయిన్‌ ఎసెట్‌ అని భావిస్తున్నారు.

5 / 7
అంతేకాదు సౌత్‌, నార్త్‌తో పాటు ఓవర్‌సీస్‌లోనూ ఈవెంట్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పారు. పుష్ప 2 లేటెస్ట్ అప్‌డేట్స్‌తో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

6 / 7
ఆల్రెడీ రికార్డుల వేట మొదలు పెట్టిన పుష్పరాజ్‌, ఆఫ్టర్ రిలీజ్‌ మరిన్ని రికార్డులు కొల్లగొట్టడం ఖాయం అన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది యూనిట్‌.

7 / 7
Follow us
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?

నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!

వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!

మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!

చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!

వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..

ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..

వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు

ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.

వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!