Interesting Facts: కితకితలు పెడితే ఎందుకు నవ్వు వస్తుందో తెలుసా?
సాధారణంగా కితకితలు పెడితే చిన్న వారి నుంచి పెద్ద వారిదాకి పకపకమని నవ్వుతూ ఉంటారు. ఎదుటి వారిని కావాలని ఆట పట్టించాలని ఇలా కితకితలు అనేవి పెడుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లల్ని నవ్వించడం కోసం ఈ కిత కితలు పెడతారు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించారా.. ఎదుటి వారు పెడితేనే కిత కితలు వస్తాయి. మనకు మనం పెట్టుకుంటే అస్సలు రావు. మరి దీనికి కారణం ఏంటి? కితకితలు పెడితే ఎందుకు నవ్వు వస్తుంది. ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
