AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉన్నట్లుండి ఇంట్లో బల్లులు ఎక్కువైపోయాయా.. ఇది దేనికి సంకేతం అంటే?

ఇంట్లో బల్లులు ఉండటం అనేది సహజం కానీ, ఒక్కో సారి బల్లుల సంఖ్య అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఎప్పుడూ కనిపించని విధంగా ఇంట్లో బల్లులు దర్శనం ఇస్తాయి. అయితే ఇలా ఉన్నట్లుండి బల్లులు ఇంట్లో ఎక్కువ కనిపించడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయంటున్నారు పండితులు. కాగా, దాని గురించి తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jul 03, 2025 | 4:07 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో ఇంట్లో బల్లులు ఉండటం అనేది చాలా కామన్. ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు ఉంటాయి. అయితే ఈ బల్లులపై జ్యోతిష్య శాస్త్రంలో కూడా కీలక పాత్రను పోషిస్తాయి. ఇవి కొని శుభ, అశుభ సంకేతాలను ఇస్తాయి. అయితే కొన్ని సార్లు బల్లు ఇంటిలో ఎక్కవగా కనిపిస్తాయి, మరికొన్ని సార్లు అసలు బల్లులే కనిపించవు. మరి ఉన్నట్లుండి ఒకే సారి ఇంట్లో ఎక్కువగా బల్లులు తిరుగుతూ కనిపిస్తే అది దేనికి సంకేతమో ఇప్పుడు చూద్దాం.

1 / 5
 వాస్తు శాస్త్రం ప్రకారం బల్లులను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అంతే కాకుండా కొన్ని ప్రదేశాల్లో బల్లి ఫొటోలను పూజిస్తుంటారు. ఇక ఈ బల్లులు  రాబోయే మంచి చెడులను తెలియజేస్తాయి. ఇక బల్లులు ఇంట్లో ఉండటం చాలా మంచిది అంటారు పండితులు. ఇవి సంపదకు ,శ్రేయస్సుకు సూచకం అంటారు.

2 / 5
అయితే కొన్నిసార్లు ఇంటిలోపల అనేకంగా బల్లులు వస్తుంటాయి. మరి ఇలా ఎక్కువ మొత్తంలో బల్లులను చూడటం కూడా మంచిదేనా అనే అనుమానం చాలా మందిలో కలుగుతుంది. అయితే ఒకటి కంటే ఎక్కువ మొత్తంలో ఇంటిలోపల బల్లులు తిరగడం చాలా శుభ ప్రదం అంట.

3 / 5
అంతే కాకుండా రెండు లేదా అంతకంటె ఎక్కు బల్లులు పూజగదిలో శబ్ధం చేయడం, లేదా పరిగెత్తడం, శబ్ధం చేయడం చాలా మంచిదంట. దీని వలన ప్రతి కూల శక్తి వెళ్లిపోవడమే కాకుండా సంపద పెరుగుతుందని అర్థం అంట. బల్లి శబ్ధం కొన్ని సార్లు సానుకూల ఫలితాలనిస్తే మరికొన్ని సార్లు ప్రతికూల ఫలితాలనిస్తుంది.

4 / 5
ఉదయం లేచిన వెంటనే బల్లి శబ్ధం వినడం చాలా మంచిదంట. కానీ కొన్ని సార్లు బల్లి అసాధారణంగా శబ్ధం చేస్తుంది. కాగా, ఇది ఏమాత్రం మంచిది కాదు, త్వరలో ఏదో పెద్ద సమస్య రాబోతుంది అనడానికి ఇది సంకేతం అంటున్నారు పండితులు. ఇక ఉత్తరం నుంచి బల్లులు ఇంటిలోకి రావడం సంపదను సూచిస్తే, తూర్పు నుంచి వచ్చే బల్లులు శుభ వార్తతో వస్తాయంట.

5 / 5
Follow Us
పరాభవ నామ సంవత్సరం ఏ రాశుల వారికి లాభం? ఏ రాశుల వారికి నష్టం?

ఉగాది పచ్చడిలో వేప పువ్వు.. ప్రకృతి ప్రసాదించిన ఔషధ గని..అమేజింగ్

ఆ సినిమాను బాలకృష్ణతో కలిసి చేద్దామనుకున్నా.. కానీ.!

కేంద్ర ప్రభుత్వం కొత్త టోల్ ఫీజు రూల్స్
కేంద్ర ప్రభుత్వం కొత్త టోల్ ఫీజు రూల్స్
ఐపీఎల్ 19వ సీజన్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఆ ఏడుగురు

అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ..నలుగురి జీవితాల్లో కొత్త వెలుగులు

వీరికి బీట్‌రూట్ విషంతో సమానం.. ఈ సమస్యలు ఉన్నవారు తాగితే..

తోటకూర, టమాటా రోటి పచ్చడి ఇలా చేస్తే ప్లేట్స్ మొత్తం ఊడ్చేస్తారు

షుగర్ ఉన్నవారు పుచ్చకాయ తినవచ్చా? రక్తంలో చక్కెర పెరగొద్దు అంటే!

ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఈ దిశలో పెట్టితే డబ్బుల వర్షం