Red Spinach: ఈ ఆకు కూర తింటే బీపీ 200 ఉన్నా నార్మల్ అవ్వడం ఖాయం..! మరెన్నో లాభాలు..

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజు ఏదొక ఆకుకూరను తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. తోట గురించి మీకు తెలిసే ఉంటుంది. కానీ, ఎర్ర తోటకూర గురించి మీకు తెలుసా.? ఎర్ర తోటకూర తినడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా సహాయ పడుతుంది. ఈ ఎర్ర ఆకు కూర తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇందులో ఉన్న అన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు.

Jyothi Gadda

|

Updated on: Sep 11, 2024 | 4:24 PM

ఈ ఎర్ర ఆకు కూర తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. నిజానికి ఎర్ర తోటకూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి,కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం, జింక్, రాగి, మాంగనీస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ మరియు ప్రోటీన్ వంటి పోషకాలు లభిస్తాయి.

1 / 6
ఎర్ర తోట కూరలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉంటుంది. ఇవి శరీరాన్ని పోషించి మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎర్ర తోటకూరలో ఆంథోసైనిన్ అనే సమ్మేళం శరీరాన్ని ఆక్సీకరణ నుంచి రక్షిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని దాదాపుగా తగ్గిస్తుంది.

2 / 6
ఎర్ర తోటకూరలో అధిక పొటాషియం కంటెంట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. నైట్రేట్ కంటెంట్ ఆరోగ్యకరమైన రక్త ప్రవాహాన్ని కాపాడుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

3 / 6
షుగర్ పేషంట్లు తమ రోజువారి ఆహారంలో ఎర్ర తోటకూరను చేర్చుకుంటే ఎంతో మేలు చేస్తుంది.  ఒక కప్పు ఎర్ర తోటకూరలో 250ఎంజీ కాల్షియం ఉంటుంది. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీన్ని తింటే ఎముకలు, దంతాలు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

4 / 6
తోటకూరలోని పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాలను తగ్గిస్తుంది. అధిక రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది. హైబీపీ పేషంట్లు ఈ ఆకుకూరను డైట్లో చేర్చుకుంటే బీపీ నార్మల్ గా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఎర్ర తోట‌కూరను వారానికి ఒకటి రెండు సార్లైనా తినాలని నిపుణులు చెబుతున్నారు.

5 / 6
ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు మాత్రం ఈ ఎర్ర తోటకూర తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దృష్టి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. కనుక ఎముకల ఆరోగ్యం కూడా బాగుంటుంది.

6 / 6
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!