AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soft Skin: బేబీ స్కిన్‌లా నిగనిగలాడాలంటే లేట్ చేయకుండా ఇలా చేసేయండి..

చిన్న పిల్లల చర్మం చాలా సాఫ్ట్‌గా, గ్లోయింగ్‌ ఉంటుంది. ఎన్ని సార్లు తాకినా మళ్లీ మళ్లీ ముద్దు చేయాలనిపిస్తుంది. అలాంటి చిన్న పిల్లల స్కిన్ మీకూ కావాలంటే ఇలా చేయండి. బేబీ చర్మం లాంటి స్కిన్ కోసం ఖరీదైన ప్రోడెక్ట్స్ ఉపయోగించకుండానే ఇప్పుడు చెప్పే విధంగా చేస్తే చాలు. స్కిన్ సాఫ్ట్‌గా పట్టులా ఉండాలంటే.. ముందు స్నానం దగ్గర నుంచే కేరింగ్ తీసుకోవాలి. చాలా మంది వేడి నీటితో స్నానం చేస్తారు. అలా కాకుండా వీలైనంత వరకు చల్ల నీటితో..

Chinni Enni
|

Updated on: Oct 23, 2024 | 5:29 PM

Share
చిన్న పిల్లల చర్మం చాలా సాఫ్ట్‌గా, గ్లోయింగ్‌ ఉంటుంది. ఎన్ని సార్లు తాకినా మళ్లీ మళ్లీ ముద్దు చేయాలనిపిస్తుంది. అలాంటి చిన్న పిల్లల స్కిన్ మీకూ కావాలంటే ఇలా చేయండి. బేబీ చర్మం లాంటి స్కిన్ కోసం ఖరీదైన ప్రోడెక్ట్స్ ఉపయోగించకుండానే ఇప్పుడు చెప్పే విధంగా చేస్తే చాలు.

1 / 5
స్కిన్ సాఫ్ట్‌గా పట్టులా ఉండాలంటే.. ముందు స్నానం దగ్గర నుంచే కేరింగ్ తీసుకోవాలి. చాలా మంది వేడి నీటితో స్నానం చేస్తారు. అలా కాకుండా వీలైనంత వరకు చల్ల నీటితో స్నానం చేయాలి. గోరు వెచ్చిని నీళ్లు వాడొచ్చు. చల్లటి నీటితో చేస్తే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

2 / 5
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే మాయిశ్చరైజర్ చాలా అవసరం. స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయండి. మాయిశ్చరైజర్ మీ స్కిన్ పాడవకుండా సాఫ్ట్‌గా హెల్దీగా చేస్తుంది. అదే విధంగా నీటిని బాగా ఎక్కువగా తీసుకోవాలి.

3 / 5
ఆ తర్వాత చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయాలి. చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడం వల్ల అదనపు నూనెలు వంటివి పోతాయి. మీ స్కిన్ షైనీగా మెరుస్తుంది. చాలా మంది తలకే నూనె సరిగా రాయరు. ఇక శరీరానికి అస్సలు రాయరు. చర్మానికి ఆయిల్ రాయడం వల్ల హైడ్రేట్ అవుతుంది.

4 / 5
ఆరోగ్యంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు వంటివి ఎక్కువగా తినడం వల్ల చర్మానికి కావాల్సిన పోషకాలు చక్కగా అందుతాయి. దీంతో చర్మం లోపలి నుంచి కూడా అందంగా మారుతుంది. అదే విధంగా ఎండ నుంచి కూడా చర్మానికి రక్షణ కల్పించాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

ఆరోగ్యంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు వంటివి ఎక్కువగా తినడం వల్ల చర్మానికి కావాల్సిన పోషకాలు చక్కగా అందుతాయి. దీంతో చర్మం లోపలి నుంచి కూడా అందంగా మారుతుంది. అదే విధంగా ఎండ నుంచి కూడా చర్మానికి రక్షణ కల్పించాలి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

5 / 5