Vastu Tips : ఈ నాలుగు వస్తువులను తులసి దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు.. అలా చేస్తే.. కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే..!

తులసిని నాటినా, రోజూ నీరు పోసినా, పోషించినా మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. తులసి మొక్క విషయంలో తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు.

Jyothi Gadda

|

Updated on: Apr 16, 2023 | 5:49 PM

తులసి పవిత్రమైన మొక్కగా భావిస్తారు. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా కొలుచుకుంటారు. తులసి కోట ఉండే ప్రదేశం తీర్థ స్థలమని, గంగాతీరంతో సమానమైన పవిత్రత కలిగి ఉంటుందని పండితులు చెబుతారు. ఉదయం నిద్ర లేవగానే తులసి దర్శనం చేసుకుంటే సమస్త తీర్థాలను దర్శించిన ఫలితం దక్కుతుందని చెబుతారు.

1 / 5
తులసి మొక్క పెట్టుకునే చోట పరిసరాల్లో చెప్పులు ఉంచకూడదు. ఇలా ఉంచితే తులసికి మాత్రమే కాదు.. లక్ష్మీ అమ్మవారిని కూడా అవమానపరిచినట్టవుతుంది. తులసి మొక్క పరిసరాల్లో తప్పనిసరిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

2 / 5
తులసి విష్ణు మూర్తికి అత్యంత ప్రీతికరం. అందుకే తులసి ఆరాధన చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. తులసి దగ్గర ఎప్పుడూ చీపురు పెట్టకూడదు. చీపురు పెడితే అటు విష్ణుమూర్తిని ఇటు లక్ష్మీ దేవిని ఇద్దరినీ అవమాన పరచినట్టవుతుంది. ఇది ఆర్థిక నష్టాలకు కారణం కావచ్చు.

3 / 5
తులసి వంటి మహిమాన్విత మొక్కను ముళ్లు కలిగిన మొక్కలతో కలిపి ఉంచకూడదు. ఇది చాలా అశుభం. ఇలా ముళ్ల మొక్కల పరిసరాల్లో తులసి మొక్కను ఉంచితే అది కుటుంబ సభ్యుల మధ్య విబేధాలకు కారణం కావచ్చు.

4 / 5
తులసి మొక్క పరిసరాల్లో చెత్త బుట్ట కూడా ఉండ కూడదు. ఇలా ఉంచితే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ చేరుతుందని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
Follow us
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!

బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!

బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?

ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న

చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి

బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!

2 వేల నోట్లు మళ్లీ మార్చుకునే ఛాన్సుంటుందా.? ఆర్బీఐ ప్రకటన..

గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా.?

అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య,బాలకృష్ణ

అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు వేసిన యువకుడిపై ట్రోలింగ్.!