Diwali: మొదలైన దీపావళి సందడి.. ఫ్యామిలీతో హ్యాపీగా గడపడానికి.. ముందుగానే ఇలా రెడీ అవ్వండి..
హిందువుల పర్వదినాల్లో ఒకటి దీపావళి పండుగ. ఈ ఏడాది నవంబర్ 12 న దీపావళి పండగ జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే మార్కెట్లలో సందడి నెలకొంది. ప్రజలు షాపింగ్ చేయడం ప్రారంభించారు. దీపావళి పండుగ ఐదు రోజుల పండుగ. ధన్ తెరాస్ నుండే ప్రారంభమవుతుంది. నరక చతుర్దశి, దీపావళి, గోవర్ధన పూజ, అన్న చెల్లెల పండగను జరుపుకుంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
