Laptop Effects: ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకొని ఉపయోగిస్తున్నారా.. సమస్యలు తప్పవు..
వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగింది. దీని వల్ల చాలామంది ఇంటి నుంచి పని చేస్తున్నారు. దీని కారణంగా ల్యాప్‌టాప్‌ల వాడకం ఎక్కువైంది. అయితే ల్యాప్‌టాప్‌ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. రోజంతా ల్యాప్‌టాప్ ఉపయోగించడం వల్ల శరీరంపై చెడు ప్రభావం చూపుతోంది. ల్యాప్‌టాప్ నుంచి వెలువడే వేడి వల్ల చర్మం, అంతర్గత కణజాలం దెబ్బతింటున్నాయి.
Updated on: Jul 28, 2024 | 5:09 PM
![వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగింది. దీని వల్ల చాలామంది ఇంటి నుంచి పని చేస్తున్నారు. దీని కారణంగా ల్యాప్‌టాప్‌ల వాడకం ఎక్కువైంది. అయితే ల్యాప్‌టాప్‌ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. రోజంతా ల్యాప్‌టాప్ ఉపయోగించడం వల్ల శరీరంపై చెడు ప్రభావం చూపుతోంది. ల్యాప్‌టాప్ నుంచి వెలువడే వేడి వల్ల చర్మం, అంతర్గత కణజాలం దెబ్బతింటున్నాయి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/laptop-on-lap.jpg?w=1280&enlarge=true)
వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగింది. దీని వల్ల చాలామంది ఇంటి నుంచి పని చేస్తున్నారు. దీని కారణంగా ల్యాప్‌టాప్‌ల వాడకం ఎక్కువైంది. అయితే ల్యాప్‌టాప్‌ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. రోజంతా ల్యాప్‌టాప్ ఉపయోగించడం వల్ల శరీరంపై చెడు ప్రభావం చూపుతోంది. ల్యాప్‌టాప్ నుంచి వెలువడే వేడి వల్ల చర్మం, అంతర్గత కణజాలం దెబ్బతింటున్నాయి.
![ల్యాప్‌టాప్ ఎక్కువ సేపు ఒడిలో పెట్టుకొని పని చేయడం వల్ల పురుషుల్లో సంతానలేమి సమస్యలు ఏర్పడుతాయి. అదే సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్‌కి రేడియేషన్‌కి సంబంధించినది కాబట్టి ల్యాప్‌టాప్ కంటే వైఫైకి కనెక్ట్ చేయడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతోంది. ల్యాప్‌టాప్ వల్ల కలిగే అనర్థాల గురించి తెలుసుకుందాం.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/laptop-using.jpg)
ల్యాప్‌టాప్ ఎక్కువ సేపు ఒడిలో పెట్టుకొని పని చేయడం వల్ల పురుషుల్లో సంతానలేమి సమస్యలు ఏర్పడుతాయి. అదే సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్‌కి రేడియేషన్‌కి సంబంధించినది కాబట్టి ల్యాప్‌టాప్ కంటే వైఫైకి కనెక్ట్ చేయడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతోంది. ల్యాప్‌టాప్ వల్ల కలిగే అనర్థాల గురించి తెలుసుకుందాం.
![పురుషులలో వంధ్యత్వం : ల్యాప్‌టాప్ వేడి మహిళల కంటే పురుషులకే ఎక్కువ హాని చేస్తుంది. దీనికి కారణం శరీర ఆకృతి. స్త్రీలలో గర్భాశయం శరీరం లోపల ఉంటుంది. పురుషులలో పునరుత్పత్తి అవయవాలు బయట ఉంటాయి. దీని కారణంగా రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మగవాళ్లు ల్యాప్‌టాప్‌లు వాడేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రత కారణంగా స్పెర్మ్ నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి సంతానోత్పత్తిలో సమస్యలు ఏర్పడుతాయి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/work-in-laptop.jpg)
పురుషులలో వంధ్యత్వం : ల్యాప్‌టాప్ వేడి మహిళల కంటే పురుషులకే ఎక్కువ హాని చేస్తుంది. దీనికి కారణం శరీర ఆకృతి. స్త్రీలలో గర్భాశయం శరీరం లోపల ఉంటుంది. పురుషులలో పునరుత్పత్తి అవయవాలు బయట ఉంటాయి. దీని కారణంగా రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మగవాళ్లు ల్యాప్‌టాప్‌లు వాడేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రత కారణంగా స్పెర్మ్ నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి సంతానోత్పత్తిలో సమస్యలు ఏర్పడుతాయి.
![వైఫై ద్వారా రేడియేషన్ : ల్యాప్‌టాప్‌ను ఒడిలో ఉంచుకొని ఎక్కువసేపు పనిచేయడం కంటే ఇది ఇంకా చాలా డేంజర్. తక్కువ ఫ్రీక్వెన్సీ రేడియేషన్ హార్డ్ డ్రైవ్ నుంచి విడుదలవుతుంది. ఇది చాలా ప్రమాదం. దీనివల్ల నిద్రలేమి, తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/laptop-1.jpg)
వైఫై ద్వారా రేడియేషన్ : ల్యాప్‌టాప్‌ను ఒడిలో ఉంచుకొని ఎక్కువసేపు పనిచేయడం కంటే ఇది ఇంకా చాలా డేంజర్. తక్కువ ఫ్రీక్వెన్సీ రేడియేషన్ హార్డ్ డ్రైవ్ నుంచి విడుదలవుతుంది. ఇది చాలా ప్రమాదం. దీనివల్ల నిద్రలేమి, తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.
![కండరాల నొప్పులు : ల్యాప్‌టాప్‌ను ఒడిలో ఉంచుకోవడానికి బదులుగా కొంతమంది టేబుల్‌పై పెట్టుకొని పనిచేస్తారు. దీని కారణంగా ల్యాప్‌టాప్ రేడియేషన్ నేరుగా శరీరంపై పడుతుంది. దీని నుంచి వెలువడే వేడి మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. ల్యాప్‌టాప్‌ను నిరంతరం ఉపయోగించడం మానుకోండి. ఇది కండరాలలో నొప్పిని కలిగిస్తుంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/laptop-pic.jpg)
కండరాల నొప్పులు : ల్యాప్‌టాప్‌ను ఒడిలో ఉంచుకోవడానికి బదులుగా కొంతమంది టేబుల్‌పై పెట్టుకొని పనిచేస్తారు. దీని కారణంగా ల్యాప్‌టాప్ రేడియేషన్ నేరుగా శరీరంపై పడుతుంది. దీని నుంచి వెలువడే వేడి మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. ల్యాప్‌టాప్‌ను నిరంతరం ఉపయోగించడం మానుకోండి. ఇది కండరాలలో నొప్పిని కలిగిస్తుంది.
![28 రోజుల వ్యాలిడితో వచ్చే బెస్ట్ ప్లాన్లు ఇవే.. 28 రోజుల వ్యాలిడితో వచ్చే బెస్ట్ ప్లాన్లు ఇవే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/jio-vs-bsnl.jpg?w=280&ar=16:9)
![గుడ్డు మాంసాహారమా.. శాకాహారమా.. సైన్స్ సమాధానం ఇదే.. గుడ్డు మాంసాహారమా.. శాకాహారమా.. సైన్స్ సమాధానం ఇదే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/egg-bowl.jpg?w=280&ar=16:9)
![3.88లక్షల స్కూటర్లను రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ బండి ఉందా? 3.88లక్షల స్కూటర్లను రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ బండి ఉందా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/suzuki-125cc-scooters.jpg?w=280&ar=16:9)
![విజయ్ను చూసి చాలా భయపడ్డాను..! విజయ్ను చూసి చాలా భయపడ్డాను..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/rashmika-vijay-1.jpg?w=280&ar=16:9)
![శ్రావణమాసంలో శివయ్య ఎలా కనిపిస్తే ఏ సంకేతం అంటే.. శ్రావణమాసంలో శివయ్య ఎలా కనిపిస్తే ఏ సంకేతం అంటే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/dream-astrology1.jpg?w=280&ar=16:9)
![క్రెడిట్ కార్డు బిల్లు సమయానికి కడితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. క్రెడిట్ కార్డు బిల్లు సమయానికి కడితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/credit-card.jpg?w=280&ar=16:9)
![ఈ రాశుల వారు ముత్యాలను అస్సలు ధరించకూడదట.. ఈ రాశుల వారు ముత్యాలను అస్సలు ధరించకూడదట..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/astrology-1-1.jpg?w=280&ar=16:9)
![ఉదయం కల్లా మీ ముఖం మెరిసిపోవాలా.. కలబందతో ఇలా చేయండి.. ఉదయం కల్లా మీ ముఖం మెరిసిపోవాలా.. కలబందతో ఇలా చేయండి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/aloe-vera-4-1.jpeg?w=280&ar=16:9)
![సౌత్ సినిమాల్లో బోల్డ్ సీన్స్ ఉండవు... సౌత్ సినిమాల్లో బోల్డ్ సీన్స్ ఉండవు...](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/rai-lakshmi-3.jpg?w=280&ar=16:9)
![రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టడం లేదా.. అయితే షుగర్ పొంచి ఉన్నట్టే రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టడం లేదా.. అయితే షుగర్ పొంచి ఉన్నట్టే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/sleeping-problem-4-1.jpg?w=280&ar=16:9)
![ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకొని ఉపయోగిస్తున్నారా.. సమస్యలు తప్పవు.. ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకొని ఉపయోగిస్తున్నారా.. సమస్యలు తప్పవు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/using-laptop.jpg?w=280&ar=16:9)
![కర్నూలు IIITలో 9వ అంతస్తు నుంచి దూకి విద్యార్ధి ఆత్మహత్య..! కర్నూలు IIITలో 9వ అంతస్తు నుంచి దూకి విద్యార్ధి ఆత్మహత్య..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/kurnool-iiit-student-suicide.jpg?w=280&ar=16:9)
![ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ.. ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/pm-modi-kamat.jpg?w=280&ar=16:9)
![ఆగస్ట్ నెలలో రక్షా బంధన్ నుంచి జన్మాష్టమి వరకు.. పూర్తి వివరాలు ఆగస్ట్ నెలలో రక్షా బంధన్ నుంచి జన్మాష్టమి వరకు.. పూర్తి వివరాలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/august-2024-festivals.jpg?w=280&ar=16:9)
![తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.! తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/hero-sai-dharam-tej-helps-senior-actress-pavala-shyamala-financially-she-became-emotional-telugu-entertainment-video.jpg?w=280&ar=16:9)
![ప్రభాస్ 'ది రాజా సాబ్' ఫస్ట్ గ్లింప్స్‌కు ముహూర్తం ఫిక్స్.. ప్రభాస్ 'ది రాజా సాబ్' ఫస్ట్ గ్లింప్స్‌కు ముహూర్తం ఫిక్స్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/prabhas-the-raja-saab-movie.jpg?w=280&ar=16:9)
![28 రోజుల వ్యాలిడితో వచ్చే బెస్ట్ ప్లాన్లు ఇవే.. 28 రోజుల వ్యాలిడితో వచ్చే బెస్ట్ ప్లాన్లు ఇవే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/jio-vs-bsnl.jpg?w=280&ar=16:9)
![ఎన్పీఎస్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..ఆ మినహాయింపుతో అదిరే లాభాలు ఎన్పీఎస్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..ఆ మినహాయింపుతో అదిరే లాభాలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/nps.jpg?w=280&ar=16:9)
![మత్స్యకారుల వలకు చిక్కిన బాహుబలి చేప.. చూస్తే షేకవ్వాల్సిందే.. మత్స్యకారుల వలకు చిక్కిన బాహుబలి చేప.. చూస్తే షేకవ్వాల్సిందే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/big-fish.jpg?w=280&ar=16:9)
![ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.? ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/narendra-modi-2.jpg?w=280&ar=16:9)
![ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ.. ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/pm-modi-kamat.jpg?w=280&ar=16:9)
![తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.! తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/hero-sai-dharam-tej-helps-senior-actress-pavala-shyamala-financially-she-became-emotional-telugu-entertainment-video.jpg?w=280&ar=16:9)
![ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.? ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/narendra-modi-2.jpg?w=280&ar=16:9)
![నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/tollywood-hero-sundeep-kishan-says-distributes-daily-free-food-delivery-in-dhanush-raayan-movie-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.! లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/director-puri-jagannath-relief-from-vijay-devarakonda-liger-movie-financial-issues-telugu-entertainment-video.jpg?w=280&ar=16:9)
![ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/minister-nara-lokesh-about-thalliki-vandanam-scheme-in-ap-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![విజయ్ దేవరకొండ సినిమాను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన రష్మిక.! విజయ్ దేవరకొండ సినిమాను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన రష్మిక.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/heroine-rashmika-mandanna-special-comments-on-dear-comrade-and-vijay-deverakonda-telugu-entertainment-video.jpg?w=280&ar=16:9)
![తాగిన మైకంలో పాముతో ఆటలు.. కాటేసిన సర్పం.! తర్వాత ఏమైందంటే..! తాగిన మైకంలో పాముతో ఆటలు.. కాటేసిన సర్పం.! తర్వాత ఏమైందంటే..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/a-man-played-with-a-snake-in-a-drunken-stupor-video-goes-viral-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![స్క్రీన్ షాట్స్ తో సహా నటుడి నీచపు గుట్టును బటయపెట్టిన సింగర్.? స్క్రీన్ షాట్స్ తో సహా నటుడి నీచపు గుట్టును బటయపెట్టిన సింగర్.?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/singer-chinmayi-shares-screenshots-and-shocking-comments-actor-john-vijay-accused-telugu-entertainment-video.jpg?w=280&ar=16:9)
![తగ్గిన బంగారం ధరలు ఎన్నాళ్లు ఇలాగే ఉంటాయి.? నిపుణుల మాటేంటి.! తగ్గిన బంగారం ధరలు ఎన్నాళ్లు ఇలాగే ఉంటాయి.? నిపుణుల మాటేంటి.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/gold-price-decrease-how-many-days-gold-prices-fall-may-continue-telugu-news-video.jpg?w=280&ar=16:9)