Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anti depression food: డిప్రెషన్‌లో ఉన్నవాళ్లు డార్క్‌ చాక్లెట్‌ తింటే ఏమవుతుందో తెలుసా? నిపుణుల సలహా ఇదే..

ప్రపంచంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో డిప్రెషన్ ఒకటి. హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, ఆరోగ్య, వ్యక్తిగత, ఆర్థిక పరమైన సమస్యలు, పని ఒత్తిడి వంటి ఎన్నో కారణాలు ఈ సమస్య తలెత్తుతుంది. ఐతే దీని నుంచి బయటపడటం చాలా కష్టమని అందరూ అంటుంటారు. కానీ ఇది నిజం కాదు. ఇలాంటి ఆహారాలు తిన్నారంటే డిప్రెషన్ నుంచి అలవోకగా..

Srilakshmi C

|

Updated on: Sep 27, 2022 | 3:22 PM

ప్రపంచంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో డిప్రెషన్ ఒకటి. హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, ఆరోగ్య, వ్యక్తిగత, ఆర్థిక పరమైన సమస్యలు, పని ఒత్తిడి వంటి ఎన్నో కారణాలు ఈ సమస్య తలెత్తుతుంది. ఐతే దీని నుంచి బయటపడటం చాలా కష్టమని అందరూ అంటుంటారు. కానీ ఇది నిజం కాదు. ఇలాంటి ఆహారాలు తిన్నారంటే డిప్రెషన్ నుంచి అలవోకగా బయటపడతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..

1 / 5
ఒక అధ్యయనం ప్రకారం.. డార్క్ చాక్లెట్ తింటే ఒత్తిడి నుంచి బయటపడవచ్చని పరిశోధకులు వెల్లడించారు. ఒత్తిడిని తగ్గించి, మానసిక స్థితిని రిఫ్రెష్ చేయడానికి చాక్లెట్‌ ఉపయోగపడుతుందని మానసిక వైద్యులు సైతం సూచిస్తున్నారు.

2 / 5
కాల్షియం, విటమిన్ B6, ప్రోటీన్ వంటి పోషకాలు బ్రొకోలిలో పుష్కలంగా ఉంటాయి. ఆహారంలో భాగంగా దీనిని తింటే అనేక మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

3 / 5
గనిసెగెడ్డ వంటి వాటిల్లో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఒత్తిడిని తగ్గించే గుణం వీటిలో ఎక్కువగా ఉంటుంది. ఇది మానసిక స్థితిని రిఫ్రెష్ చేస్తుంది.

4 / 5
చియా విత్తనాలలో మానసిక, శారీరక ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు అధికంగా ఉంటాయి. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, అమినో యాసిడ్స్, అయాన్లు, బి విటమిన్లు వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇది మెదడులోని రసాయనాలను సమతుల్యం చేసి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

5 / 5
Follow us