బోటి కూర కోసం మేక పేగులు కొన్నారా.? ఇలా కడిగారంటే.. మురికి మాయం..
మటన్ పేగులు.. దీన్నే బోటి కర్రీ అంటూ చాలా హోటల్స్, రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ల్స్ దగ్గర అమ్ముతారు. చాలా మందికి దీన్ని తినడానికి ఇష్టం. కానీ వాటిని ఎలా శుభ్రం చేయాలో తెలియక వాటిని కొనరు. మీకు కూడా పేగులను ఎలా శుభ్రం చేయాలో తెలియదా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే. చాలా సింపుల్ గా కానీ సూపర్ గా మటన్ పేగులను ఎలా శుభ్రం చేయాలో చూద్దాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
