AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షుగర్ పేషెంట్లకు ఈ పండ్లు అమృతం.. తిన్నా కంట్రోల్లోనే మీ చక్కెర స్థాయిలు..

షుగర్ ఉన్నవారు పండ్లు తినాలా..? వద్దా? అనేది ఎప్పుడూ ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. పండ్లలో ఉండే సహజ చక్కెరలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయని కొందరు భయపడితే.. వాటిలో ఉండే ఫైబర్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతుంటారు. నిజానికి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్లను ఎంచుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎటువంటి ముప్పూ ఉండదు. భారతదేశంలో లభించే తక్కువ జీఐ ఉన్న, మధుమేహానికి మేలు చేసే ఉత్తమ పండ్లు, వాటి ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Feb 16, 2026 | 1:11 PM

Share
జామపండులో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇది కొందరికి మంచిదే కానీ, మరి కొందరికి అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

1 / 6
మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే భోజనం తర్వాత పండ్లు తినడం మానుకోవాలి. ఉదయం అల్పాహారంగా లేదా మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఆకలిగా ఉన్నప్పుడు పండ్ల ముక్కలు తింటే సరిపోతుంది.

2 / 6
నల్ల అంజీర్ : ఇతర పండ్లతో పోలిస్తే నల్ల అంజీర్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమ ఎంపిక. ఇది కేవలం చక్కెరను తగ్గించడమే కాకుండా కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ పండు గింజల పొడిని కూడా మధుమేహానికి మందుగా వాడుతుంటారు.

3 / 6
బొప్పాయి: బొప్పాయిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మధుమేహం వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోజుకు 100 -150 గ్రాముల బొప్పాయి ముక్కలను ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకోవడం మంచిది.

4 / 6
నారింజ: నారింజలో విటమిన్-సి ఎక్కువగా ఉండటమే కాకుండా GI తక్కువగా ఉంటుంది. ఇందులోని పెక్టిన్ ఫైబర్ రక్తంలో చక్కెర ఆకస్మికంగా పెరగకుండా నిరోధిస్తుంది. నారింజ రసం తాగడం కంటే నేరుగా పండును తినడమే ఉత్తమం. దీనివల్ల పూర్తి ఫైబర్ అందుతుంది.

5 / 6
పండ్లలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. మీరు తినే ఆహారం జీర్ణం కావడానికి ఫైబర్ సహాయపడుతుంది. భారీ ఆహారాలలో ప్రోటీన్, కొవ్వు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల భోజనానికి ముందు ఎప్పుడూ పండ్లు తినకూడదు.

6 / 6
Follow Us
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..

రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు

శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!

రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..

బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం

ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ

అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..