శివలింగంపై పీతలను సమర్పించే ఏకైక శివాలయం.. ఇక్కడి రహస్యం ఏంటో తెలుసా..?

ఆ భోలా శంకరుడు అభిషేక ప్రియుడు, కాసిన్ని నీళ్లు పోసినా..ఓ పత్రంతో పూజించినా కరుణించే దేవుడు. అటువంటి శివుడు ఓ ప్రాంతంలో వింత అభిషేకలు అందుకుంటున్నాడు. ఈదేవాలయంలో శివుడిని బతికి ఉన్న పీతలతో అభిషేకిస్తారు..

|

Updated on: Jan 18, 2023 | 7:51 PM

శివుడు అభిషేక ప్రియుడు, కాసిన నీళ్లు పోసినా..ఓ పత్రంతో పూజించినా కరుణించే దేవుడు. అటువంటి శివుడు ఓ ప్రాంతంలో వింత అభిషేకలు అందుకుంటున్నాడు. ఈదేవాలయంలో శివుడిని పీతలతో అభిషేకిస్తారు

1 / 6
శివుడు అభిషేక ప్రియుడు, కాసిన నీళ్లు పోసినా..ఓ పత్రంతో పూజించినా కరుణించే దేవుడు. అటువంటి శివుడు ఓ ప్రాంతంలో వింత అభిషేకలు అందుకుంటున్నాడు. 
గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని రుంద్‌నాథ్‌ మహదేవ్‌ ఆలయంలో కొలువైన శివయ్యకు మాత్రం విచిత్రంగా పీతలతో అభిషేకం చేస్తారు. ఆ పీతలనే స్వామివారికి నైవేద్యంగా పెడతారు.

శివుడు అభిషేక ప్రియుడు, కాసిన నీళ్లు పోసినా..ఓ పత్రంతో పూజించినా కరుణించే దేవుడు. అటువంటి శివుడు ఓ ప్రాంతంలో వింత అభిషేకలు అందుకుంటున్నాడు. గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని రుంద్‌నాథ్‌ మహదేవ్‌ ఆలయంలో కొలువైన శివయ్యకు మాత్రం విచిత్రంగా పీతలతో అభిషేకం చేస్తారు. ఆ పీతలనే స్వామివారికి నైవేద్యంగా పెడతారు.

2 / 6
సూరత్‌లోని రుంద్‌నాథ్‌ మహదేవ్‌ ఆలయంలో స్వామివారికి దర్శించుకోవటానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. రామ్‌నాథ్‌ ఘేలా శ్మశాన వాటికలో ఉన్న ఈ ఆలయంలో ఏడాదికోసారి మాఘమాస ఏకాదశి రోజున పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో భక్తులు తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటారు. అలా కోరుకుంటూ బతికున్న పీతలను తీసుకొచ్చివాటితో శివుడికి అభిషేకం చేస్తుంటారు.

3 / 6
ఇలా పీతలతో అభిషేకం,పూజలు చేయడం వల్ల శారీరక రుగ్మతలు నయమవుతాయని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా వైకల్యాలు ఉన్నవారు ఈ దేవదేవడిని దర్శించుకుని పీతలో అభిషేకిస్తే ఆ సమస్యలు తొలగిపోతాయన నమ్మకం.

4 / 6
చెవుడు వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయని నమ్ముతారట. స్వామికి పూజలు చేసిన తరువాత భక్తులు అక్కడి శ్మశానంలోని వారి వారి బంధువుల సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.

5 / 6
ఇక ఈ ఆలయాన్ని సందర్శించే భక్తుల చేతుల్లో వేరే ప్రసాదాలేవీ కనిపించవు. ప్రతి ఒక్కరి చేతిలో ఖచ్చితంగా పీతులుంటాయి.

6 / 6
Follow us
తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల2024 షెడ్యూల్‌లో స్వల్పమార్పులు

సమంత హీరోయిన్ అవ్వకముందు ఏం చేసేదో తెలుసా..?

జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..చౌకైన ప్లాన్‌తో 28రోజుల వ్యాలిడిటీ!

చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్..

పెద్దపల్లి బీజేపీలో ముసలం మొదలైంది.. ఏకంగా రోడ్డెక్కి..!

అమెరికా పోలీసుల దాష్టికానికి మరో నల్లజాతీయుడు బలి.. వీడియో వైరల్

ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలు పంపొచ్చు..

ఇదెప్పుడు తీశారు..! ఆర్ఆర్ఆర్‌లాంటి సాంగ్ చిరంజీవి కూడా చేశారా.!!

ఎగుమతి నిషేధంలో సడలింపు.. ఈ దేశాలకు ఉల్లి సరఫరాకు గ్రీన్‌సిగ్నల్

8 ఫోర్లు, 2 సిక్సర్లతో కీలక ఇన్నింగ్స్.. కట్‌చేస్తే..