Dates Benefits: గుండె ఆరోగ్యానికి ఖర్జూరం.. రోజుకు ఎన్ని తినాలో తెలుసా?
డ్రై ఫ్రూట్స్ పిల్లలకైనా, పెద్దలకైనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డ్రై ఫ్రూట్స్‌లో ఖర్జూరం కూడా ఒకటి. రోజుకు రెండు నుంచి నాలుగు ఖర్జూరాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, ఇవి శరీరంలో వేడి చేస్తాయి. అంటే వాటిని తినడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. అందుకే సాధారణంగా డ్రై ఫ్రూట్స్ శీతాకాలం లేదా చల్లని ప్రదేశాల్లో ఎక్కువగా తింటారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
