జొన్నపిండితో కరకరలాడే చెక్కలు.. ఇలా చేస్తే టేస్ట్ సూపర్..
జొన్నపిండితో కరకరలాడే చెక్కలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ రుచికరమైన చెక్కలు టీ సమయానికి అద్భుతమైన స్నాక్స్. జొన్నపిండి, పెసరపప్పు, నువ్వులు, కారం, జీలకర్ర వంటి పదార్థాలతో చేసే ఈ వంటకం చాలా క్రిస్పీగా ఉంటుంది. ఈ చెక్కలను ఎయిర్‌టైట్ డబ్బాలో నిల్వ చేసుకుంటే చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
