ఒకప్పుడు జట్టులో చోటు కోసం ఎదురుచూపులు.. గంభీర్ రాకతో మారిన ముగ్గురి జాతకం..!
Gautam Gambhir Coaching: భారత క్రికెట్ జట్టులో ప్రతిభ ఉన్నప్పటికీ కొంతమంది ఆటగాళ్లకు వరుస అవకాశాలు రావడం కష్టమే. అయితే గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముగ్గురు క్రికెటర్ల కెరీర్‌లో కీలక మార్పులు కనిపించాయి. గతంలో జట్టులో చోటు కోసం ఎదురుచూసిన ఈ ఆటగాళ్లు ఇప్పుడు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు అందుకుంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
