పాలకు బదులు ఇది ఒక్క గ్లాస్ తాగితే సన్నగా ఉన్నవాళ్లు బరువు పెరుగుతారు

Prasanna Yadla

06 November 2026

Pic credit - Pinterest

బాదం పాలలో విటమిన్ అధికంగా ఉంటుంది. ఇంకా ఇది చర్మ కణాల ఆరోగ్యానికి కూడా ఎంతగానో  సహాయపడుతుంది.

విటమిన్ ఇ  

ఇంకా ఈ  బాదం పాలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో  హెల్ప్ చేస్తాయి వేడి ఆహార పదార్థాలు తినడం అంత మంచిది కాదు.

యాంటీఆక్సిడెంట్లు

 మీరు చక్కెర కలపని బాదం పాలు తీసుకుంటే చాలు ఇవి  బరువు నియంత్రణలో ఉన్నవారికి ఉపయోగపడుతుంది

  బరువు నియంత్రణ

బాదం పాలను మీరు  స్మూతీలు, ఓట్స్, షేక్స్‌లో కలిపి తీసుకోవచ్చు.. ఇది ఆహారంలో తీసుకుంటే శక్తి  పెరుగుతుంది.

స్మూతీలు, ఓట్స్

ఈ బాదం పాలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి బరువు పెరగాలనుకునేవారు దీనిని పప్పులు, గుడ్లతో తీసుకుంటే మంచిది 

ప్రోటీన్స్

బాదం పాలను పాత కాలం నుంచి తాగుతున్నారు. కాబట్టి మీరు కూడా అలవాటు చేసుకుని తాగితే బలంగా ఉంటారు 

బాదం పాలు

ఇందులో ఉండే విటమిన్ ఈ కంటి ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది

విటమిన్ ఈ

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్