జట్టుతో పాటు, ప్లేయర్ ఆఫ్ ది సీజన్ రూ. 5 లక్షలు, ఆరెంజ్ క్యాప్ రూ. 5 లక్షలు, పర్పుల్ క్యాప్ రూ. 5 లక్షలు, క్యాచ్ ఆఫ్ ది సీజన్ రూ. 5 లక్షలు, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ వంటి వారి వ్యక్తిగత ప్రదర్శనల ఆధారంగా ఆటగాళ్లకు కూడా రివార్డ్ అందజేస్తారు. పవర్‌ఫుల్ స్ట్రైకర్ ఆఫ్ సీజన్ రూ.5 లక్షలు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ (ఫైనల్) రూ.2.5 లక్షలు, స్ట్రైకర్ ఆఫ్ ద మ్యాచ్ రూ. 5 లక్షల ప్రతిఫలం ఉంటుంది.