హేళన చేసి ఆస్ట్రేలియన్లు.. కట్‌చేస్తే.. 7 వికెట్లతో చరిత్ర సృష్టించిన కరేబీయన్.. దిగ్గజాలకే ఇచ్చిపడేశాడుగా
Australia vs West Indies, 2nd Test: బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 2వ టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసి అద్భుత బౌలింగ్‌ను ప్రదర్శించిన షమర్ జోసెఫ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
