వెస్టిండీస్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఇంగ్లండ్ ఇప్పటికే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి న్యూజిలాండ్ కూడా చేరిపోయింది. న్యూజిలాండ్ రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ రేసు నుంచి కివీస్ జట్టును తప్పించింది.