Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: నువ్వు 5 వికెట్లు తీస్తే, మ్యాచ్ ఓడిపోవుడేంది భయ్యా.. టీమిండియా చరిత్రలోనే చెత్త రికార్డ్

Varun Chakravarthy Double 5 Wicket Haul: టీ20 సిరీస్‌లో వరుసగా 5 వికెట్లు తీసి ప్రత్యేక రికార్డు సృష్టించాడు వరుణ్ చక్రవర్తి. కానీ, ఈ రికార్డు ఉన్నప్పటికీ, అవాంఛిత రికార్డు జాబితాలో అతని పేరు కనిపిస్తుంది. రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ఓటమి పాలవడమే ఇందుకు ప్రధాన కారణం.

Venkata Chari

|

Updated on: Jan 29, 2025 | 9:42 PM

Varun Chakravarthy T20I Record India: టీ20 క్రికెట్‌లో భారత జట్టు తరపున కేవలం ముగ్గురు బౌలర్లు మాత్రమే రెండుసార్లు 5 వికెట్లు తీశారు. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌. ఆ తర్వాత ఈ రికార్డును కుల్దీప్ యాదవ్ సమం చేశాడు. ఇప్పుడు వీరిద్దరి రికార్డును సమం చేసి కొత్త చరిత్ర సృష్టించాడు వరుణ్ చక్రవర్తి.

1 / 5
అయితే, ఇంత ఘనత సాధించినా వరుణ్ చక్రవర్తి పేరు మీద అనవసరమైన రికార్డ్ చేరింది. రెండు సార్లు 5 వికెట్లు తీయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే, వరుణ్ చక్రవర్తి రెండుసార్లు ఐదు వికెట్లు పడగొట్టినప్పటికీ, ఆ మ్యాచ్‌లలో భారత జట్టు గెలవలేదు.

2 / 5
2024లో దక్షిణాఫ్రికాతో గెబహాలో జరిగిన టీ20 మ్యాచ్‌లో వరుణ్ 17 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన 3వ మ్యాచ్‌లో వరుణ్ 24 పరుగులు చేసి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లోనూ భారత జట్టు 26 పరుగుల తేడాతో ఓడిపోయింది.

3 / 5
దీంతో పాటు టీ20 క్రికెట్ చరిత్రలో ఓడిపోయిన మ్యాచ్‌లలో 2 సార్లు 5 వికెట్లు తీసిన చెత్త రికార్డు వరుణ్ చక్రవర్తి పేరిట చేరింది. ఇక్కడ వరుణ్ తప్పేమీ లేకపోయినా.. అనవసర రికార్డుల జాబితాలో టీమిండియా స్పిన్నర్ పేరు చేరడం మాత్రం విడ్డూరం.

4 / 5
ప్రస్తుతం భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ 2-1తో కొనసాగుతోంది. ఈ సిరీస్‌లో నాలుగో మ్యాచ్ జనవరి 31న పుణెలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకోవచ్చు. ఇంగ్లండ్ సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే నాలుగో గేమ్ గెలవాలి. అందువల్ల 4వ మ్యాచ్‌లోనూ ఇరు జట్ల నుంచి హోరాహోరీ పోటీని ఆశించవచ్చు.

5 / 5
Follow us
ఏరా.! మీరు మారరా.. రోడ్డుపై లగ్జరీ కార్లతో డెత్ స్టంట్‌లు

కాసులు కురిపించిన మల్టీబ్యాగర్ స్టాక్.. రూ. లక్షతో కోటీశ్వరులుగా

ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లు ఎందుకు ఖరీదైనవి? మంత్రి సమాధానం!

గురుకుల విద్యార్థుల ఫైటింగ్‌ వీడియో వైరల్‌.. సీన్ కట్ చేస్తే ప్రి

ఆపిల్ నుంచి మరో అతిచౌకైన ఐఫోన్.. భారత్‌, అమెరికా, దుబాయ్‌లో ధరలు?

ఆ ఇంటి నుంచి ఒక్కసారిగా విచిత్ర అరుపులు.. ఏంటా అని వెళ్లి చూడగా

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు ఆ అధికారి ఏం చేశాడంటే..

పెరిగిన మారుతీ డిజైర్ కారు ధర.. ఏ వేరియంట్ కు ఎంతో తెలుసా..?

ప్రియమణి అక్క ఇండస్ట్రీలో తోపు హీరోయినా..!

ఆ విషయంలో వెనక్కి తగ్గిన BCCI
ఆ విషయంలో వెనక్కి తగ్గిన BCCI