Suryakumar Yadav: టాప్-5లో ఎంట్రీ ఇచ్చిన సూర్య.. లిస్టులో ఎవరున్నారంటే?
Suryakumar Yadav Records: వెస్టిండీస్‌తో జరిగిన 5వ టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ టీమ్ ఇండియా తరపున అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తరపున సూర్య అర్ధశతకం సాధించాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండటం విశేషం. అలాగే భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్లు టాప్-5లో చోటు దక్కించుకున్నారు.