T20 World Cup 2021: ఐపీఎల్‌లో రాణించినా.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో సెలక్ట్ కాని సూపర్‌స్టార్‌లు.. వారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

కొందరు బంతితో, మరికొందరు బాల్‌తో తమ పేర్లను క్రికెట్‌లో లిఖించుకున్నారు. కానీ, ప్రస్తుతం జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్‌లో వారికి చోటు దక్కలేదు.

|

Updated on: Oct 18, 2021 | 10:21 AM

టీ 20 ప్రపంచకప్ 7 వ సీజన్ ప్రారంభమైంది. ఈసారి బరిలో చాలా కొత్త ముఖాలు నిలిచాయి. అలాగే గేల్, విరాట్, వార్నర్, మాక్స్‌వెల్ వంటి ఇంకా చాలా పెద్ద పేర్లు ఈ టోర్నీలో వినిపిస్తున్నాయి. అయితే కొంతమంది సూపర్‌స్టార్లు మిస్సయ్యారు. ‎వీరిలో కొందరు బంతితో, మరికొందరు బ్యాట్‌తో ఆకట్టుకున్నవారే ఉన్నారు.

1 / 6
ఫాఫ్ డు ప్లెసిస్: టీ 20 క్రికెట్ కేవలం యువత ఆట మాత్రమే కాదు. ఎందుకంటే, డుప్లెస్సీని చూస్తే, ఇది అస్సలు అనిపించదు. ఐపీఎల్ 2021 ద్వితీయార్ధంలో డు ప్లెసిస్ యూఏఈ పిచ్‌లపై భారీగా పరుగులు చేశాడు. ఐపీఎల్ 2021 పిచ్‌లో డు ప్లెసిస్ అత్యధిక పరుగులు చేసిన రెండో వ్యక్తిగా నిలిచాడు. అతను ఐపీఎల్ 2021 లో 16 మ్యాచ్‌ల్లో 633 పరుగులు చేశాడు. అయినప్పటికీ, దక్షిణాఫ్రికా టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు పొందలేదు.

2 / 6
సునీల్ నరైన్: వెస్టిండీస్ వారి మిస్టరీ మ్యాన్ సునీల్ నరైన్ లేకుండా టీ 20 ప్రపంచ కప్ జట్టును ఎంచుకుంది. దీంతో చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ, యూఏఈ పిచ్‌లపై సునీల్ నరైన్ వికెట్లు తీయడం చూసిన తర్వాత కూడా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. సునీల్ నరైన్ ఐపీఎల్ పిచ్‌లో విరాట్, డివిలియర్స్‌ని పడగొట్టాడు. మాక్స్‌వెల్ వంటి హిట్టర్లనుకూడా పెవిలియన్ చేర్చాడు. 14 మ్యాచ్‌లలో 16 వికెట్లు పడగొట్టాడు. తన జట్టు కేకేఆర్‌ని ఫైనల్‌కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు.

3 / 6
యుజ్వేంద్ర చాహల్: ఐపీఎల్ 2021 ద్వితీయార్ధంలో యుజ్వేంద్ర చాహల్ ప్రదర్శన టీ20 ప్రపంచకప్ జట్టులో ఎంపిక కాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా ఉంది. అతను యూఏఈ పిచ్‌లపై నిప్పులు కురిపించాడు. అతని చర్చలు జరగడానికి కారణం ఇదే. రాహుల్ చాహర్ జట్టులో ఎంపికపై ప్రశ్నలు తలెత్తాయి. కానీ, విరాట్ కోహ్లీ యూఏఈ పిచ్ స్లో మూడ్‌ను పరిగణనలోకి తీసుకుని, రాహుల్ చాహర్‌కు ప్రాముఖ్యతనిచ్చారని స్పష్టం చేశారు. ఐపీఎల్ 2021 పిచ్‌లో చాహల్ 15 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీశాడు.

4 / 6
జాసన్ హోల్డర్: ఐపీఎల్ 2021లో యూఏఈ పిచ్‌లో ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ బౌలింగ్ చేసిన తీరుతో, అతను కచ్చితంగా వెస్టిండీస్ జట్టులో కూడా ఉండాలి. హోల్డర్ ప్రతీ మ్యాచులో వికెట్లు తీయగల సామర్థ్యం కలిగినవాడు. దీనికి సాక్ష్యం ఐపీఎల్ 2021. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లలో 16 వికెట్లు పడగొట్టాడు.

5 / 6
ఆడమ్ మిల్నే: ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ న్యూజిలాండ్ టీ 20 ప్రపంచ కప్ జట్టులో లేడు. అయితే అతను ఐపీఎల్ 2021 లో ముంబై ఇండియన్స్ తరపున 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ, అందులో 3 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. మిల్నే‌కు ఉన్న బలం అతని వేగం. యూఏఈలో ఐపీఎల్ ఆడడం వలన అతనికి ఇక్కడ పిచ్‌లపై మంచి అవగాహన వచ్చింది.

6 / 6
Follow us
Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..

కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?

'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..

శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే

సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు

అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక

మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..

వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..