AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Republic Day: ఆటలతో పాటు ఆర్మీలోనూ.. దేశం కోసం ‘డబుల్‌ రోల్‌’ పోషిస్తోన్న ప్రముఖ క్రీడాకారులు వీరే..

దేశవ్యాప్తంగా గణతంత్రం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశభక్తిని పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలు, ఈవెంట్లు వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున టీమిండియా జెర్సీతో పాటు ఆర్మీ యూనిఫామ్‌లతో కనిపించే కొందరు ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం రండి.

Basha Shek
|

Updated on: Jan 26, 2023 | 12:31 PM

Share
దేశవ్యాప్తంగా గణతంత్రం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశభక్తిని పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలు, ఈవెంట్లు వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున టీమిండియా జెర్సీతో పాటు ఆర్మీ యూనిఫామ్‌లతో కనిపించే కొందరు ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం రండి.

దేశవ్యాప్తంగా గణతంత్రం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశభక్తిని పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలు, ఈవెంట్లు వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున టీమిండియా జెర్సీతో పాటు ఆర్మీ యూనిఫామ్‌లతో కనిపించే కొందరు ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం రండి.

1 / 5
మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పటి నుంచో భారత సైన్యంలో చేరాలని కోరుకునేవాడు. క్రికెటర్ అయిన తర్వాత అతని కల నెరవేరింది. ధోనీకి 2011లో టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ ర్యాంక్ లభించింది. ఆ తర్వాత అతను చాలాసార్లు ఆర్మీ సైనికులను కలిశాడు.

2 / 5
మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్‌కు వైమానిక దళంలో గౌరవ ర్యాంక్ లభించింది. 2011లో వైమానిక దళం సచిన్‌ను గ్రూప్ కెప్టెన్ హోదాతో సత్కరించింది. అప్పటి ఎయిర్ ఫోర్స్ చీఫ్ పీవీ నాయక్  సచిన్‌కు గ్రూప్ కెప్టెన్ బిరుదును అందించారు.

3 / 5
దేశానికి తొలి ప్రపంచకప్ అందించిన భారత కెప్టెన్ కపిల్ దేవ్‌కు ఆర్మీలో గౌరవ ర్యాంక్ కూడా ఉంది. 2008లో అతనికి లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది.

4 / 5
ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన అభినవ్ బింద్రాకు ఆర్మీలో గౌరవ ర్యాంక్ కూడా ఉంది. 2008లో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి, 2011లో ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ పొందాడు.

5 / 5
Follow Us
తుఫాన్ తీరం దాటే సమయంలోనూ హైదరాబాద్ లో జాడలేని వానచుక్క

బ్రెజిల్ ఎన్నికల్లో ట్రెండ్.. లూలాను గెలిపించిన వాట్సాప్ సైన్యం

తవ్వకాల్లో బయటపడ్డ భారీ బంగారు గడ్డ..విలువ అక్షరాలా రూ.1.5కోట్లు!

ఈసారి నామినేషన్స్‌లో ఏకంగా ఎనిమిది మంది..

వైభవ్ సూర్యవంశీకి అశ్విన్ షాక్.. ఇషాన్ వస్తే జట్టులో చోటు ఉండదా?

కాసేపట్లో తీరం దాటనున్న అర్నబ్ తుఫాన్..
కాసేపట్లో తీరం దాటనున్న అర్నబ్ తుఫాన్..
ఎల్‌నీనో ఎఫెక్ట్‌.. తెలంగాణలో కరువు మండలాలు ఇవే

బిగ్ టికెట్ లక్కీ డ్రాలో ప్రవాస భారతీయుడికి అదృష్టం!బంగారం గెలుపు

SUVs Gift: ఉద్యోగులకు కార్లు గిఫ్ట్ .. దీపావళికి కంపెనీ బంపర్

రషీద్ ఖాన్ ఆల్ రౌండ్ షో.. జింబాబ్వే పై అఫ్గానిస్తాన్ ఘన విజయం