Asia Cup 2023: బెంగళూరులో ముగిసిన ఆసియాకప్ శిబిరం.. నేడు లంక ఫ్లైట్ ఎక్కనున్న రోహిత్ సేన..
Team India is set to depart for Sri Lanka: ఆసియా కప్ శిబిరంలో భారత ఆటగాళ్లు అద్భుతంగా ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు శిబిరం ముగియడంతో ఈరోజు శ్రీలంకకు బయలుదేరనున్నారు. శాంసన్, బుమ్రా ఐర్లాండ్ నుంచి వచ్చి జట్టులో చేరారు. అక్కడి కి చేరుకున్న తర్వాత ఒకరోజు విశ్రాంతి తీసుకున్న తర్వాత, రెండో రోజు నుంచి ప్రాక్టీస్‌లో మునిగిపోనున్నారు. ఆసియా కప్ 2023లో పాకిస్తాన్ టీంతో తొలిపోరుతో భారత్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
