AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PSL 2022: 4 ఓవర్లు, 8 సిక్సులు, 67 పరుగులు.. పాక్ మాజీ బౌలర్‌ను ఉతికారేసిన బ్యాట్స్‌మెన్స్..!

Shahid Afridi: క్వెట్టా గ్లాడియేటర్స్ బౌలర్ల అవమానకర ప్రదర్శనతో ఇస్లామాబాద్ యునైటెడ్ 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. షాహిద్ అఫ్రిదీపై బ్యాట్స్‌మెన్స్ తీవ్ర ప్రతాపం చూపించారు.

Venkata Chari
|

Updated on: Feb 04, 2022 | 8:59 AM

Share
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2022 10వ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ బ్యాట్స్‌మెన్ సిక్సర్లు, ఫోర్లతో సునామీలా విరుచుకపడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇస్లామాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ముగ్గురు ఇస్లామాబాద్ బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీలు కొట్టగా, మరోవైపు క్వెట్టా గ్లాడియేటర్స్ బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా షాహిద్ అఫ్రిది 4 ఓవర్లలో 67 పరుగులిచ్చి ఘోరంగా ఓడిపోయాడు. (ఫోటో-ట్విట్టర్)

1 / 5
PSL 2022లో షాహిద్ అఫ్రిదికి ఇది మొదటి మ్యాచ్. అంతకుముందు అతనికి కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో ఇన్ని రోజులు మ్యాచులకు దూరంగా ఉన్నాడు. అయితే అఫ్రిది పునరాగమనం చాలా నిరాశపరిచింది. ఆఫ్రిది తన 4 ఓవర్లలో 8 సిక్సర్లు సమర్పించుకున్నాడు. అతను ఓవర్‌కు 16.80 పరుగులు ఇచ్చాడు. (ఫోటో-ట్విట్టర్)

2 / 5
షాహిద్ అఫ్రిది PSL చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అఫ్రిదీ కంటే ముందు, గత సీజన్‌లోనే, జాఫర్ గోహర్ 4 ఓవర్లలో 65 పరుగులు ఇచ్చాడు. 2019లో, షాహీన్ అఫ్రిది కూడా 4 ఓవర్లలో 62 పరుగులు ఇచ్చాడు. (ఫోటో-ట్విట్టర్)

3 / 5
ఇస్లామాబాద్ యునైటెడ్ బ్యాట్స్‌మెన్ గురించి మాట్లాడుతూ, పాల్ స్టిర్లింగ్ కేవలం 28 బంతుల్లో 58 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతని బ్యాట్‌ నుంచి 3 సిక్సర్లు, 7 ఫోర్లు వచ్చాయి. కోలిన్ మున్రో 39 బంతుల్లో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆజం ఖాన్ కూడా 35 బంతుల్లో 65 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతని బ్యాట్‌లో 6 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. (ఫోటో-ట్విట్టర్)

4 / 5
క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఎహ్సాన్ అలీ కూడా 27 బంతుల్లో 50 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఎహ్సాన్ 8 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు.(ఫోటో-ట్విట్టర్)

5 / 5
Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!

భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..

సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?

2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..

పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త

ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్

ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!

పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు

సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై

రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..