T20 World Cup: విజేతకు దక్కనున్న ప్రైజ్ మనీ ఇదే.. టీమిండియాకు ఎంత అందనుందంటే?

నవంబర్ 13న పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ టైటిల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఏదైనా ఒక జట్టు రూ.13 కోట్లు అందుకోనుంది.

Venkata Chari

|

Updated on: Nov 12, 2022 | 3:59 PM

నవంబర్ 13న టీ20 వరల్డ్‌కప్‌లో చివరి మ్యాచ్‌ పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య జరగనుంది. ఇరు జట్లు మధ్యాహ్నం 1.30 గంటలకు మెల్‌బోర్న్‌ మైదానంలో ట్రోఫీ కోసం తలపడనున్నాయి.

1 / 5
పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు టైటిల్‌పై కన్నేశాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు రూ.13 కోట్లు అందనున్నాయి.

2 / 5
ఈసారి టీ20 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్ మనీ రూ. 45.68 కోట్లు. ఇది గత టీ20 ప్రపంచకప్‌తో సమానం.

3 / 5
టైటిల్ గెలిచిన జట్టుకు ఇందులో రూ.13.05 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. కాగా రన్నరప్ జట్టుకు సగం అంటే రూ.6.52 కోట్లు దక్కనున్నాయి.

4 / 5
మరోవైపు సెమీ ఫైనల్‌లో ఓడిన జట్లు అంటే భారత్, న్యూజిలాండ్‌లకు తలో రూ.32.63 లక్షలు లభిస్తాయి. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.

5 / 5
Follow us