IPL 2022 Playoffs: ప్లేఆఫ్స్‌లో ‘సిక్సర్ కింగ్’లు వీరే.. టాప్ 5 లిస్టులో ఎవరున్నారంటే?
ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన జోస్ బట్లర్ నిలిచాడు. కానీ, ఐపీఎల్ చరిత్రలో ప్లేఆఫ్‌లలో అత్యధిక సిక్సర్ల విషయానికి వస్తే కేవలం ఐదుగురు బ్యాట్స్‌మెన్ల పేర్లు మాత్రమే తెరపైకి వస్తాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
