IPL 2025: బెంగళూరులో ముగిసిన KGF చాప్టర్.. త్రిమూర్తుల్లో ఇకపై కనిపించని జోడీ
IPL 2025: ఐపీఎల్ 2025లో RCB జట్టులో KGF జోడీ కనిపించరు. RCB ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్‌లను విడుదల చేసింది. రాబోయే సీజన్‌లో విరాట్ కోహ్లీని ఉంచుకుంది. కాబట్టి RCB అభిమానులు IPL 2025లో KGF త్రిమూర్తులను ఇకపై చూడలేరు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
