T20 Cricket: ఇదేందయ్యా ఇదీ.. ఒకే జట్టు తరపున బరిలోకి ముగ్గురు అన్నదమ్ములు.. ఎవరో తెలుసా?
Pakistan Super League 2024: పాకిస్తాన్ సూపర్ లీగ్ 9వ ఎడిషన్ ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో 6 జట్లలో ఇస్లామాబాద్ యునైటెడ్, కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ, ఖ్వెట్టా గ్లాడియేటర్స్ తలపడనున్నాయి. పాకిస్థాన్ సూపర్ లీగ్ సీజన్-9లో నసీమ్ షా సోదరులు అదే జట్టు తరపున ఆడనున్నారు. ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంచైజీ ఈ ముగ్గురు సోదరులను ఎంపిక చేసింది. ఈ విధంగా ఒకే లీగ్‌లో ఒకే జట్టులో అన్నదమ్ములు ఆడేందుకు సిద్ధమయ్యారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




