IPL: ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక గోల్డెన్ డకౌట్లు.. లిస్ట్‌లో రోహిత్ శర్మ ప్లేస్ ఎక్కడంటే?
Most Ducks in IPL: ఐపీఎల్ 2025కు సమయం ఆసన్నమైంది. వచ్చే వారం నుంచి 18వ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ సన్నాహాల్లో బిజీగా మారాయి. అయితే, ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా డకౌట్లుగా నిలిచిన ప్లేయర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లిస్ట్‌లో రోహిత్ శర్మతోపాటు మరికొంతమంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. టాప్ 4 లిస్ట్ ఎలా ఉందంటే?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
