IPL 2025: బాక్సులు బద్దలవ్వాల్సిందే.! ఆ 3 జట్లకు అగ్నిపరీక్ష.. ప్లేఆఫ్స్ చేరే తొలి జట్టు ఇదే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(DC) ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 గెలిచింది. ఈ ఐదు విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తం 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తొలి అర్ధభాగంలోనే అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడంతో ఢిల్లీ ప్లేఆఫ్స్ వైపు వడివడిగా అడుగులు వేస్తోంది.

1 / 11

2 / 11

3 / 11

4 / 11

5 / 11

6 / 11

7 / 11

8 / 11

9 / 11

10 / 11

11 / 11
