IPL 2025: రిటైన్ ప్లేయర్ల లిస్టుకు ముంచు కొస్తున్న డెడ్ లైన్.. ఐపీఎల్ మెగా వేలం ఎప్పుడు ఉండొచ్చంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. ఈలోగానే అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ ప్లేయర్ల లిస్టును సమర్పించాల్సి ఉంది. ఇందుకోసం మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది.

IPL 2025: రిటైన్ ప్లేయర్ల లిస్టుకు ముంచు కొస్తున్న డెడ్ లైన్.. ఐపీఎల్ మెగా వేలం ఎప్పుడు ఉండొచ్చంటే?
ఈసారి నవంబర్ 24, 25 తేదీల్లో మెగా వేలం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత సమాచారం ప్రకారం సౌదీ అరేబియా రాజధాని రియాద్ 18వ సీజన్ మెగా యాక్షన్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. అంటే అరబ్ దేశంలో ఆటగాళ్ల ఐపీఎల్ భవితవ్యం ఖరారు కానుంది.
Follow us

|

Updated on: Oct 30, 2024 | 1:13 PM