AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: మోత మోగాల్సిందే.. మెగా వేలంలోకి టీ20 డైనమేట్‌లు.. ఇక డబ్బుల ఊచకోతే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. ఈలోగానే అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లలో గణనీయమైన మార్పులకు సిద్దమయ్యాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేయండి మరి..

Ravi Kiran
|

Updated on: Oct 30, 2024 | 9:00 AM

Share
ఐపీఎల్ మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. ఫ్రాంచైజీలు అక్టోబర్ 31లోపు తమ రిటైన్ ప్లేయర్స్ లిస్టును బీసీసీఐకి సబ్మిట్ చేయాల్సి ఉంది. ఈ తరుణంలో హేమాహేమీలు, టీ20 డైనమేట్‌లు వేలంలోకి రానున్నట్టు తెలుస్తోంది.

1 / 5
ఇదిలా ఉంటే ఐపీఎల్ వేలానికి ముందుగానే ఆరు ఫ్రాంచైజీలు తమ కెప్టెన్లు వదులుకోవాలని భావిస్తున్నాయట. మరి వారెవరో ఇప్పుడు తెలుసుకుందామా..

2 / 5
ఈ లిస్టులో పంజాబ్ కింగ్స్ - శిఖర్ ధావన్, ఆర్సీబీ - డుప్లెసిస్, ఢిల్లీ క్యాపిటల్స్ - రిషబ్ పంత్, కేకేఆర్ - శ్రేయాస్ అయ్యర్, లక్నో సూపర్ జెయింట్స్ - కెఎల్ రాహుల్, గుజరాత్ టైటాన్స్ - శుభ్‌మాన్ గిల్ ఉన్నట్టు సమాచారం.

3 / 5
అలాగే ఈ ఆరుగురు కెప్టెన్లలో శిఖర్ ధావన్ మినహా మిగిలిన అందరూ కూడా మెగా వేలంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అటు వీరిలో కొందరు హై-అమౌంట్‌కి అమ్ముడుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

4 / 5
ఇక పలు ఫ్రాంచైజీలలో పేరొందిన టీ20 డైనమేట్‌లు డికాక్, ఇషాన్ కిషన్, చాహల్, మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, వార్నర్, రబడా లాంటి అంతర్జాతీయ ప్లేయర్స్ ఉన్నారు.

5 / 5
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్