AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: ఆటలోనే కాదు ఫ్యాషన్‌లోనూ సూపరే.. ఐపీఎల్‌ ది మోస్ట్‌ స్టైలిష్‌ క్రికెటర్లు ఎవరంటే?

మరి కొద్ది సేపట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ ధనాధన్‌ లీగ్‌ కోసం క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఆటతో పాటు గ్లామర్‌ పరంగానూ ఐపీఎల్‌ ఎంతో ఫేమస్. ఈ సారి ఐపీఎల్‌ ది మోస్ట్‌ స్టైలిష్‌ క్రికెటర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా అందరికంటే ముందున్నాడు.

Basha Shek
|

Updated on: Mar 31, 2023 | 5:59 PM

Share

1 / 5
లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఫ్యాషన్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా పేరు పొందాడు. తన స్టైలిష్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

2 / 5
ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇంగ్లిష్ ఆల్‌రౌండర్‌ సామ్ కరణ్ చాలా ఖరీదైన ప్లేయర్‌. స్టైల్‌ విషయంలో హీరోలకు ఏ మాత్రం తీసిపోడీ యంగ్‌ క్రికెటర్‌

3 / 5
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కెమరూన్ గ్రీన్ ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రెండో స్థానంలో ఉన్నాడు.  ఇతని ఫ్యాషన్‌ సెన్స్‌ కూడా ఎంతో సూపర్‌గా ఉంటుంది.

4 / 5
ఇంగ్లండ్‌ స్టార్ ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్ లుక్స్‌ లో హాలీవుడ్‌ హీరోలకు ఏ మాత్రం తీసిపోడు. ఈసారి అతను చెన్నై జట్టుకు  ప్రాతినిథ్యం వహించనున్నాడు.

5 / 5
Follow Us
రూ.18 వేల జీతంతో కెరీర్ ప్రారంభం.. 26 ఏళ్లకే రూ.75 లక్షల ఆస్తులు!

ఇండస్ట్రీలో ఆయనంటే నాకు క్రష్ ఉండేది..
ఇండస్ట్రీలో ఆయనంటే నాకు క్రష్ ఉండేది..
ఆ విజయం లక్ కాదు.. విమర్శకులకు బవుమా అదిరిపోయే కౌంటర్

హైదరాబాద్ సింగిల్ స్క్రీన్లలో DDLJ.. షారుఖ్ బర్త్‌డే స్పెషల్

న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం..!

కట్టుకున్న భర్తనే కడతేర్చింది.. చిన్న గొడవకే ఈ మహిళ ఏం చేసిందంటే

వెల్లుల్లితో బట్టతల సమస్యకు చెక్.. ఇలా వాడారంటే.. జుట్టు ఒత్తుగా

టీమిండియా @ 400.. టీ20 క్రికెట్‌ హిస్టరీలో సరికొత్త రికార్డ్

ఆ స్టార్ హీరోకి కూడా నిర్మాతలు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు..

ప్రేమికుల కోసం ఫిన్లాండ్ ఆహ్వానం.. సింగిల్స్‌కు ఫ్రీ జర్నీ!