IPL 2023: ఊత కర్ర సహాయంతో స్టేడియానికి వచ్చిన రిషబ్ పంత్.. ఫ్యాన్స్ హర్షధ్వానాలతో హోరెత్తిన స్టేడియం
గతేడాది జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్. ఈ యాక్సిడెంట్ నుంచి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన ప్రస్తుతం పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడీ స్టార్ ప్లేయర్

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
